Tag: Telangana Govt To Disburse Rythu Bandhu Amount To Farmers From Today
తెలంగాణలో నేటినుంచి ‘రైతుబంధు’ పంపిణీ.. కొత్తగా 3.64 లక్షల మంది రైతులకు సాయం
వర్షాకాలం ప్రారంభమైనందున తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట సాయం అందించనుంది. వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు చేపట్టిన 'రైతుబంధు' పథకం ద్వారా అర్హులకు ఈరోజు నుంచి నిధులు పంపిణీ చేయనుంది....





































