ఫిల్మ్‌ క్రిటిక్‌, సినీ నటుడు కత్తి మహేశ్ కన్నుమూత

Film critic actor Kathi Mahesh passes away, film critic Kathi Mahesh dead, Film Critic Kathi Mahesh Passed Away, Film critic Kathi Mahesh passes away, Kathi Mahesh, Kathi Mahesh Death, Kathi Mahesh Died, Kathi Mahesh dies after road accident, Kathi Mahesh Passed Away, Krack actor and film critic Mahesh Kathi passes away, Mango News, Noted Actor, Noted Actor Film Critic Kathi Mahesh Passed Away, Telugu film critic Kathi Mahesh passes away

ప్రముఖ సినీ నటుడు, ఫిల్మ్‌ క్రిటిక్‌ కత్తి మహేశ్ కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ముందుగా రెండువారాల క్రితం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు లారీని ఢీకొట్టడంతో ఆయనకు తల, కంటి భాగాల్లో తీవ్ర గాయలయ్యాయి. వెంటనే నెల్లూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తాజాగా ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కత్తి మహేశ్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 17 =