జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ వెస్లీ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో జాన్ వెస్లీ రచించగా, జాన్ వెస్లీ, బ్లెస్సీ వెస్లీ పాడిన “సజీవ సాక్షులుగా” అనే తెలుగు క్రిస్టియన్ వెడ్డింగ్ సాంగ్ ను వీక్షించండి.
సజీవ సాక్షులుగా వీడియో సాంగ్ కోసం స్క్రోల్ చేయండి 👇