ప్రముఖ డైరెక్టర్ K Vijaya Bhaskar అందరికీ సుపరిచితమే. మన్మథుడు, జై చిరంజీవి, నువ్వే కావాలి, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, ప్రేమ కావాలి వంటి సినిమాలతో పాటు మరెన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. తాజాగా తెలుగు ఫిలిం నగర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ భాస్కర్ తన తీసిని సినిమాలు, తీయబోయే సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేసి ఇంటర్వ్యూ చూసేయండి.
పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి