Facebook Twitter Youtube
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం/అంతర్జాతీయం
  • సినిమా
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • స్పెషల్స్
    • ఇన్ఫర్మేటివ్
    • ఎడ్యుకేషన్
    • కిడ్స్
    • కుకింగ్
    • టెక్నాలజీ
    • డివోషనల్
    • లైఫ్‌స్టైల్
  • బిగ్ బాస్ 8
  • English
Search
Mango News
  • ఆంధ్ర ప్రదేశ్
    • AP CM Chandrababu to Launch Pravasandra Bharosa Scheme in Dubai Tomorrow
      ఆంధ్ర ప్రదేశ్

      రేపు ‘ప్రవాసాంధ్ర భరోసా’ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

      IMD Declared Red Alert in AP Due to Heavy Downpour Across The State
      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

      CM Chandrababu Announces, Sobha Group Interest For World-Class Library of Rs.100 Cr in Amaravati
      ఆంధ్ర ప్రదేశ్

      అమరావతిలో 100 కోట్లతో లైబ్రరీ

      AP CM Chandrababu Naidu Receives Grand Welcome in Dubai
      ఆంధ్ర ప్రదేశ్

      దుబాయ్‌లో సీఎం చంద్రబాబుకి ఘనస్వాగతం

      AP Minister Nara Lokesh Attends The Brisbane Business Roundtable in Australia
      ఆంధ్ర ప్రదేశ్

      స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్.. ఇదే మా పాలసీ – మంత్రి…

  • తెలంగాణ
    • Jubilee Hills Bypoll Scrutiny Completed, 81 Candidates Remains Final Race
      తెలంగాణ

      జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నామినేషన్ల స్క్రూటినీ పూర్తి

      Telangana CM Revanth Reddy To Chair Crucial Cabinet Meet Tomorrow
      తెలంగాణ

      రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

      KCR Key Meet With KTR and Harish Rao Ahead of Jubilee Hills Bypoll
      తెలంగాణ

      జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేసీఆర్ వ్యూహరచన

      CM Revanth Reddy Attends Police Flag Day Parade at The Police Martyrs Memorial
      తెలంగాణ

      ఆ త్యాగధనులకు పుష్పాంజలి – సీఎం రేవంత్ రెడ్డి

      Jubilee Hills Bypoll Final Day For Filing Nominations
      తెలంగాణ

      జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

  • జాతీయం/అంతర్జాతీయం
    • Bihar Polls: Mahagathbandhan Declares Tejashwi Yadav Named Opposition's CM Face
      జాతీయం/అంతర్జాతీయం

      బీహార్ ఎన్నికలు: ప్రతిపక్షాల సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌

      AP CM Chandrababu to Launch Pravasandra Bharosa Scheme in Dubai Tomorrow
      ఆంధ్ర ప్రదేశ్

      రేపు ‘ప్రవాసాంధ్ర భరోసా’ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

      CM Chandrababu Announces, Sobha Group Interest For World-Class Library of Rs.100 Cr in Amaravati
      ఆంధ్ర ప్రదేశ్

      అమరావతిలో 100 కోట్లతో లైబ్రరీ

      AP CM Chandrababu Naidu Receives Grand Welcome in Dubai
      ఆంధ్ర ప్రదేశ్

      దుబాయ్‌లో సీఎం చంద్రబాబుకి ఘనస్వాగతం

      Olympic Champion Neeraj Chopra Conferred Honorary Lieutenant Colonel Rank in Indian Army
      జాతీయం/అంతర్జాతీయం

      ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా

  • సినిమా
    • Centre Imposes Strict Punishment For Film Piracy, Up To 3 Years in Jail
      ఇన్ఫర్మేటివ్

      సినిమా పైరసీ చేస్తే.. మూడేళ్ళ జైలు శిక్ష – కేంద్రం

      TGF Awards 2025 Winners Will Get Huge Prize Money
      తెలంగాణ

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

      Baahubali 2, RRR, HanuMan and Oher Big Budget Films Wins TGF Aawards
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న భారీ బడ్జెట్ చిత్రాలు

  • స్పోర్ట్స్
    • Olympic Champion Neeraj Chopra Conferred Honorary Lieutenant Colonel Rank in Indian Army
      జాతీయం/అంతర్జాతీయం

      ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా

      స్పోర్ట్స్

      వార్ని రికార్డులన్నీ కొల్లగొడుతున్న వైభవ్ సూర్య వంశీ

      తెలంగాణ

      ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..రాచకొండ సీపీ క్లారిటీ

      Hardik Pandya's Heroics Go In Vain As Mumbai Indians Lose By 12 Runs,Hardik 5 wickets performance, Hardik Pandya IPL 2025, IPL 2025 match result, MI vs LSG highlights, Mumbai Indians vs Lucknow Super Giants,Mango News,Mango News Telugu,IPL 2025,IPL 2025 News,IPL 2025 Live,IPL,Hardik Pandya,Hardik Pandya Latest News,Hardik Pandya Score,Hardik Pandya 5 wickets performance,Mumbai Indians,MI,LSG,MI vs LSG 2025 Match Review,MI vs LSG 2025,MI vs LSG,MI vs LSG 2025 Match,MI vs LSG Match,IPL 2025 Records,LSG vs MI IPL 2025 Highlights,LSG vs MI IPL Highlights,LSG vs MI Match Highlights,Hardik Pandya Creates History
      స్పోర్ట్స్

      హార్దిక్ ఒంటరిగా పోరాడిన ముంబైకి దక్కని విజయం

      RCB Suffers Defeat Coach Flower Reacts To Siraj's Performance,Gujarat Titans, ipl 2024, Mohammed Siraj, RCB, Virat Kohli Injury,IPL 2025 match result,Mango News,Mango News Telugu,IPL 2025,IPL 2025 News,IPL 2025 Live,IPL,Cricket,Cricket Score,Cricket Score Live,Virat Kohli,Virat Kohli News,Virat Kohli Latest News,Siraj,RCB Latest News,RCB News,Siraj Performance,Gujarat Titans Score
      స్పోర్ట్స్

      సిరాజ్ ప్రదర్శనపై స్పందించిన ఆర్సీబీ కోచ్.. కోహ్లీ గాయం అప్డేట్

  • వీడియోస్
  • స్పెషల్స్
    • Allఇన్ఫర్మేటివ్ఎడ్యుకేషన్కిడ్స్కుకింగ్టెక్నాలజీడివోషనల్లైఫ్‌స్టైల్
      Centre Imposes Strict Punishment For Film Piracy, Up To 3 Years in Jail
      ఇన్ఫర్మేటివ్

      సినిమా పైరసీ చేస్తే.. మూడేళ్ళ జైలు శిక్ష – కేంద్రం

      స్పెషల్స్

      EAMCET: మీకు వచ్చిన ర్యాంక్‌ తో మీకు ఏ కాలేజీలో సీటు రావచ్చు? పూర్తి…

      స్పెషల్స్

      సైబర్ క్రైమ్ ఆయుధాలు ఇవే! తప్పక తెలుసుకొండి.. లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందే

      స్పెషల్స్

      జగదేక వీరుడు అతిలోక సుందరీ అసలు కథ..

  • బిగ్ బాస్ 8
  • English
Home స్పెషల్స్ ఇన్ఫర్మేటివ్

పాత రూపాయి కాయిన్‌తో మీ అకౌంట్లోకి లక్షలు.. ఏ సంవత్సరం కాయిన్ ఉండాలో తెలుసా?

By
Mango News Telugu Admin
-
November 13, 2024
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Lakhs In Your Account With Old Rupee Coin, Lakhs In Your Account, Old Rupee Coin, Lakhs, Know What Year The Coin Is, One Rupee Coin, Www.Indiamart.Com, One Rupee, RBI, Currency, Latest One Rupee Coin News, National News, India, Live Updates, Breaking News, Live News, Mango News, Mango News Telugu

    పురాతన వస్తువులే కాదు..పాత నాణేలు, పాత కరెన్సీ వల్ల చాలా మంది కోట్లకు పడగలెత్తుతారన్న వార్తలు వింటూ ఉంటాం. పురాతన వస్తువులకు అంత డిమాండ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మీదగ్గర పాత 5 రూపాయల నోటు ఉంటే.. మీరు ఇంట్లో కూర్చొని కోటీశ్వరులు అవ్వొచ్చు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఓ ఫోటో తీసి అప్‌లోడ్ చేయడమే. పాత 1 రూపాయి కాయిన్, రెండు రూపాయల కాయినా కూడా మీరు పది కోట్లు మీ సొంతం చేసుకోవచ్చు.

    మీరు చేయాల్సిందల్లా మీ వద్ద ఉన్న కరెన్సీకి నిర్దిష్ట స్పెసిఫికేషన్‌లు ఉన్నాయా లేదా అని చూడటమే. 1885లో ముద్రించిన రూపాయి నాణెం మీ దగ్గర ఉంటే.. పది కోట్లు సంపాదించొచ్చు . ఇలాంటి నాణెం ఈ ఏడాది పది కోట్లకు అమ్ముడుపోయింది. దీని కోసం ముందుగా ఇండియా మార్ట్ అధికారిక వెబ్‌సైట్ www.indiamart.com కి వెళ్లాలి. మీ పాత నాణెం లేదా 5 రూపాయల నోటును ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి. దీంతో ఆసక్తి గల పార్టీలు మిమ్మల్ని సంప్రదిస్తాయి. మీరు నేరుగా పార్టీతో డీల్ మాట్లాడి డబ్బులు ఫైనల్ చేసుకోవచ్చు.

    అయితే పాత నోట్లు లేదా నాణేల ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు వ్యతిరేకంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల హెచ్చరిక జారీ చేసింది. కొన్ని అసాంఘిక శక్తులు ఆర్బీఐ పేరును, లోగోను ఉపయోగించి కమీషన్, చార్జీలు, వస్తువుల విక్రయానికి సంబంధించిన ట్యాక్సులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఇలాంటి లావాదేవీలపై కమీషన్ లేదా పన్నును తాము ఎప్పుడూ అడగబోమని ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది.

    కాయిన్‌బజార్ వంటి వెబ్ సైట్లు కూడా పాత , అరుదైన నాణేలను విక్రయిస్తుంటాయి. ఇక్కడ వినియోగదారులు పేరు, చిరునామా, ఈ మెయిల్, ఫోన్ నంబర్ మొదలైన ప్రాథమిక వివరాలను నమోదు చేసి మీ పేరు వివరాలను నమోదు చేసుకోవచ్చు. వారికి కావాల్సిన కాయిన్ మీ దగ్గర ఉంటే మీ వివరాలను అందులో ఎంటర్ చేస్తే.. వారే మిమ్మల్ని సంప్రదించి ఎక్కువ మొత్తంలో ధర చెల్లిస్తారు.

    Share
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleలాపతా లేడీస్‌ పేరు మార్పు కొత్త పోస్టర్ షేర్ చేసిన మూవీ టీం
      Next articleగౌతమ్, ప్రేరణ బాండింగ్‌కు బీటలు.. ఇద్దరి మధ్య ముదురుతున్న గొడవలు
      Mango News Telugu Admin

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Centre Imposes Strict Punishment For Film Piracy, Up To 3 Years in Jail
      ఇన్ఫర్మేటివ్

      సినిమా పైరసీ చేస్తే.. మూడేళ్ళ జైలు శిక్ష – కేంద్రం

      ఇన్ఫర్మేటివ్

      కామాఖ్య దేవి దేవాలయ ప్రత్యేకత తెలుసా?

      ఇన్ఫర్మేటివ్

      మీ పేరు మీకు నచ్చలేదా? లీగల్‌గా ఇలా పేరు మార్చుకోండి

      - Advertisement -

      తాజా వార్తలు

      Bihar Polls: Mahagathbandhan Declares Tejashwi Yadav Named Opposition's CM Face

      బీహార్ ఎన్నికలు: ప్రతిపక్షాల సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌

      October 23, 2025
      AP CM Chandrababu to Launch Pravasandra Bharosa Scheme in Dubai Tomorrow

      రేపు ‘ప్రవాసాంధ్ర భరోసా’ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

      October 23, 2025
      IMD Declared Red Alert in AP Due to Heavy Downpour Across The State

      ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

      October 23, 2025
      Jubilee Hills Bypoll Scrutiny Completed, 81 Candidates Remains Final Race

      జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నామినేషన్ల స్క్రూటినీ పూర్తి

      October 23, 2025
      Load more

      తప్పక చదవండి

      Telangana CM Revanth Reddy To Chair Crucial Cabinet Meet Tomorrow
      తెలంగాణ

      రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

      President Droupadi Murmu Visits Sabarimala Temple During 4-Day Tour of Kerala
      జాతీయం/అంతర్జాతీయం

      అయ్యప్పని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

      AP Minister Nara Lokesh Attends The Brisbane Business Roundtable in Australia
      ఆంధ్ర ప్రదేశ్

      స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్.. ఇదే మా పాలసీ – మంత్రి...

      PM Modi Says, Operation Sindoor is Inspired by The Ideals of Lord Sri Rama
      జాతీయం/అంతర్జాతీయం

      ఆపరేషన్‌ సింధూర్‌కి శ్రీరాముడే స్ఫూర్తి – ప్రధాని మోదీ

      Contact us: [email protected]
      Facebook Twitter Youtube

      POPULAR POSTS

      Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

      సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

      July 4, 2019
      KCR Visit To his Own Village Chintamadaka,Mango News,CM KCR Latest News,Telangana CM KCR village Chintamadaka,KCR Visit Chintamadaka,#KCR,Latest Telangana News

      త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

      July 4, 2019

      అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

      July 4, 2019

      POPULAR CATEGORY

      • తెలంగాణ8984
      • జాతీయం/అంతర్జాతీయం7618
      • ఆంధ్ర ప్రదేశ్7034
      • కరోనా వైరస్3874
      • స్పెషల్స్1978
      • స్పోర్ట్స్1102
      • ఎడ్యుకేషన్1068
      • సినిమా1030
      • డివోషనల్518
      • Disclaimer
      • Privacy
      • Advertisement
      • Contact Us
      © Copyright 2015-2023 Mango News (Powered By Whacked Out Media)
      MORE STORIES
      Do You Know Why Do Newly Bought Cell Phones Have to be Fully Charged,Newly Bought Cell Phones,Do You Know Why to be Fully Charged,Newly Bought Cell Phones Have to be Fully Charged, Mobile Full Charging, Mobiles, Smart Phones, 100% Charging, Li-ion Battery,Mango News,Mango News Telugu, buy a new smartphone you have to fully charge,Newly Bought Cell Phones Charge,Newly Bought Cell Phones Latest News,Newly Bought Cell Phones Live Updates

      కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొన్నప్పుడు దాన్ని పూర్తిగా ఛార్జ్ చేసి వాడాలంటారు? ఎందుకో తెలుసా..?

      August 4, 2023
      Do You Know About 4 Colours Story at Bottom of The News Papers,Do You Know About 4 Colours Story,Bottom of The News Papers,4 Colours Story,4 Colours Story of The News Papers,Mango News,Mango News Telugu,News Papers,News Papers 4 color,4 color story at the end of news papers,Primary colors,Why do newspapers print a combination,Noticed Four Dots at The Bottom,Newspapers print coloured dots,News Paper 4 Colours Story,News Paper 4 Colours Story Latest News,News Paper 4 Colours Story Latest Updates,News Paper 4 Colours Story Live News

      వార్తా పత్రికల చివరలో 4 రంగుల స్టోరీ మీకు తెలుసా?

      July 12, 2023