Facebook Twitter Youtube
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం/అంతర్జాతీయం
  • సినిమా
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • స్పెషల్స్
    • ఇన్ఫర్మేటివ్
    • ఎడ్యుకేషన్
    • కిడ్స్
    • కుకింగ్
    • టెక్నాలజీ
    • డివోషనల్
    • లైఫ్‌స్టైల్
  • బిగ్ బాస్ 8
  • English
Search
Mango News
  • ఆంధ్ర ప్రదేశ్
    • AP Dy CM Pawan Kalyan Affirms, He is The Commander of Jana Sena Party
      ఆంధ్ర ప్రదేశ్

      పార్టీకి నేనే కమాండర్.. నా మాట వినాల్సిందే – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

      CM Chandrababu Plans MSME Industrial Park in Every Constituency AP Wide
      ఆంధ్ర ప్రదేశ్

      నియోజకవర్గానికో ఏంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తాం – సీఎం చంద్రబాబు

      AP Deputy CM Pawan Kalyan Inspects Godavari Pushkara Ghats in Rajamahendravaram
      ఆంధ్ర ప్రదేశ్

      రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలన

      Petrol and Diesel Prices Hikes By Over Rs 2.80 Per Litre Across India
      ఆంధ్ర ప్రదేశ్

      10 రోజుల్లో నాలుగోసారి.. దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

      YSRCP Chief YS Jagan Gives Strong Counter To TDP Allegations
      ఆంధ్ర ప్రదేశ్

      సూపర్ సిక్స్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీపై ఆరోపణలు – మాజీ సీఎం వైఎస్ జగన్

  • తెలంగాణ
    • Telangana and Karnataka Discuss New Barrage Proposal on Krishna River
      జాతీయం/అంతర్జాతీయం

      తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో.. కృష్ణా నదిపై కొత్త బ్యారేజీ

      CM Revanth Reddy Says, Central Govt is Not Cooperating For Grain Procurement in Telangana
      తెలంగాణ

      ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం సహకరించడం లేదు – సీపీఐ, సీపీఎం నేతలతో సీఎం రేవంత్…

      CM Revanth Reddy Announces Will Launch Mahila Shakti Super Bazaars Across Telangana
      తెలంగాణ

      తెలంగాణ వ్యాప్తంగా ‘మహిళా శక్తి సూపర్ బజార్లు’ – ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

      IRFC Signs Rs. 13,600 Cr Refinancing Deal For Hyderabad Metro to Cut Interest Costs
      తెలంగాణ

      హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక ఊరట.. రూ.13,600 కోట్ల రుణాల రిఫైనాన్సింగ్ పూర్తి!

      Former Minister Harish Rao Sets 2-Day Deadline for Congress Govt on Paddy Procurement
      తెలంగాణ

      రెండు రోజుల్లో వడ్లు కొనకపోతే.. రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తా – మాజీ మంత్రి…

  • జాతీయం/అంతర్జాతీయం
    • Congress High Command Discusses Karnataka CM Issue Amid Change Speculation
      జాతీయం/అంతర్జాతీయం

      కాంగ్రెస్ హైకమాండ్ అత్యవసర భేటీ.. కర్ణాటక సీఎం మార్పుపై తీవ్ర ఉత్కంఠ

      US Launches Airstrikes on Iran, Tensions Escalate in Middle East
      జాతీయం/అంతర్జాతీయం

      పశ్చిమాసియాలో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం

      Telangana and Karnataka Discuss New Barrage Proposal on Krishna River
      జాతీయం/అంతర్జాతీయం

      తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో.. కృష్ణా నదిపై కొత్త బ్యారేజీ

      Padma Awards 2026 President Droupadi Murmu Honours 66 Recipients in Phase 1
      జాతీయం/అంతర్జాతీయం

      పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. అందుకున్న తెలుగు ప్రముఖులు వీరే!

      NEET UG 2026 Paper Leak Supreme Court Says, NTA Hasn't Learnt Lessons
      జాతీయం/అంతర్జాతీయం

      నీట్ పేపర్ లీక్‌ కేసు.. ఎన్‌టీఏ తీరుపై సుప్రీం తీవ్ర అసహనం

  • సినిమా
    • Band Melam Telugu Movie A Fresh and Youthful Entertainment With Lighthearted Fun
      ఆంధ్ర ప్రదేశ్

      థియేటర్లలో మార్మోగుతున్న ‘బ్యాండ్ మేళం’.. యూత్‌ని ఆకట్టుకుంటున్న సరికొత్త ప్రేమకథ!

      CM Revanth Reddy Explains Why Telangana Film Awards Were Named After Gaddar
      తెలంగాణ

      అందుకే సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టాం – సీఎం రేవంత్ రెడ్డి

      TGFA 2026 CM Revanth Reddy and Chiranjeevi Grace the Event, Full Winners List Here
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. ప్రత్యేక ఆకర్షణగా సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి

      Oscars Remember Indian Legends Dharmendra, Manoj Kumar, Kota Srinivasa Rao and B. Saroja Devi
      ఆంధ్ర ప్రదేశ్

      ఆస్కార్ వేడుకలో తెలుగు నటుడు కోట శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం

      Oscars 2026 Michael B. Jordan Wins Best Actor, Jessie Buckley Bags Best Actress
      జాతీయం/అంతర్జాతీయం

      అట్టహాసంగా 98వ ఆస్కార్ అవార్డుల వేడుక.. విజేతలు వీరే!

  • స్పోర్ట్స్
    • CIC Declares BCCI is Not a Public Authority and Out of Subject To RTI Act
      జాతీయం/అంతర్జాతీయం

      బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. కేంద్ర సమాచార కమిషన్ సంచలన తీర్పు

      WFI Issues Show-Cause Notice To Vinesh Phogat Over Disciplinary Violations
      జాతీయం/అంతర్జాతీయం

      స్టార్ రెజ్లర్ వినేష్‌ ఫొగాట్‌కు షాక్.. షోకాజ్ నోటీసు జారీచేసిన డబ్ల్యూఎఫ్ఐ

      The Record Hunter Vaibhav Sooryavanshi
      స్పెషల్స్

      రికార్డుల వేటగాడు వైభవ్ సూర్యవంశీ

      IPL 2026 Begins Today, Defending Champs RCB Faces SRH in First Match
      జాతీయం/అంతర్జాతీయం

      నేటినుండే ఐపీఎల్ ప్రారంభం.. తొలి మ్యాచ్‌లో తలపడనున్న ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్

      IPL 2026 Schedule Announced, RCB to Face SRH in Season Opener Match on March 28
      జాతీయం/అంతర్జాతీయం

      ఐపీఎల్ 2026 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్‌లో తలపడనున్న ఆర్సీబీ, సన్‌రైజర్స్

  • వీడియోస్
  • స్పెషల్స్
    • Allఇన్ఫర్మేటివ్ఎడ్యుకేషన్కిడ్స్కుకింగ్టెక్నాలజీడివోషనల్లైఫ్‌స్టైల్
      Delicious diet-friendly ice cream.. make it easily at home by Manogna Suryadevara
      స్పెషల్స్

      రుచికరమైన డైట్ ఫ్రెండ్లీ ఐస్‌క్రీమ్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి

      Singer Prabha’s new folk song 'Seere Kattukunnanani' is captivating folk music lovers
      స్పెషల్స్

      జానపద ప్రియులను అలరిస్తున్న ప్రభ కొత్త పాట.. ‘సీరే కట్టుకున్నానని’

      People's Leader What are the Key Challenges Ahead for Vijay
      స్పెషల్స్

      జన నాయకుడు – విజయ్ ముందున్న సవాళ్లు ఏంటి?

      Repalle Surprise Visit - Reliving Childhood Memories
      స్పెషల్స్

      ఎవరికీ చెప్పకుండా రేపల్లెలో సర్ప్రైజ్ విజిట్.. ఊహించని జ్ఞాపకాలు

  • బిగ్ బాస్ 8
  • English
Home స్పెషల్స్ ఇన్ఫర్మేటివ్

రెండు బ్యాంకు ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తారా? అసలు విషయం ఇదే!

By
Mango News Telugu Admin
-
December 17, 2024
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Penalty For Having Two Bank Accounts Heres The Truth Behind Viral Claims, Penalty For Having Two Bank Accounts, Truth Behind Viral Claims, Two Bank Accounts, Fake News On RBI Guidelines, Multiple Bank Accounts Rules, PIB Fact Check RBI, RBI Bank Account Penalty, Viral Claim Fact Check, Bank News, Latest Bank Updates, Bank Loan, India, RBI, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

    భారతదేశంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఆర్‌బీఐ (RBI) కొత్త నిబంధనల పేరుతో సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ కలకలం రేపింది. ఈ పోస్ట్ ప్రకారం, రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, సామాన్య ప్రజలలో గందరగోళం నెలకొంది. ఈ వార్తలో నిజమెంత? అసలు RBI ఏమైనా కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందా?

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, RBI గవర్నర్ శక్తికాంత దాస్ పేరుతో కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయంటూ ప్రచారం జరిగింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నవారు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.

    PIB ఫ్యాక్ట్ చెక్
    PIB ఫ్యాక్ట్ చెక్ ఈ వార్తను పరిశీలించి దీనిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. RBI ఇప్పటివరకు రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలపై జరిమానా విధించేలా ఏ సర్క్యులర్ లేదా మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఈ వార్త పూర్తిగా అబద్దం అని PIB ప్రకటించింది.

    భారతదేశంలో ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు ఖాతాలు తెరవవచ్చో అనే విషయంలో ఎటువంటి పరిమితి లేదు. అవసరాన్ని బట్టి మీరు బహుళ బ్యాంక్ ఖాతాలు తెరవవచ్చు. అయితే, ప్రతి బ్యాంకు నిబంధనల ప్రకారం, ఖాతాలో కనీస మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే బ్యాంకులు మాత్రమే పెనాల్టీ విధిస్తాయి.

    సోషల్ మీడియాలో వచ్చే వైరల్ వార్తలపై వెంటనే నమ్మడం తప్పు. RBI పేరు మీద వచ్చిన ఏవైనా సందేహాస్పద వార్తలపై PIB ఫ్యాక్ట్ చెక్ లేదా ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా క్లారిటీ తీసుకోవాలి.

    Share
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleమ్యాగీ రేట్లు పెరగనున్నాయా? స్విస్ పన్ను వివాదానికి ఎంటీ లింకు..?
      Next articleహైపోథైరాయిడిజం కలిగించే నష్టాలు ఇవే.. పూర్తి వివరాలు ఇక్కడున్నాయి..
      Mango News Telugu Admin

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Are you a Vlogger in the U.A.E. Watch out.. You could face massive fines for breaking the rules
      ఇన్ఫర్మేటివ్

      U.A.E.లో వ్లాగింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా!

      Google Pushes Users to Premium with New 90-Second Unskippable Ads
      ఇన్ఫర్మేటివ్

      యూట్యూబ్ ప్రీమియమే లక్ష్యంగా.. అన్-స్కిప్పబుల్ యాడ్స్ నిడివి పెంచనున్న గూగుల్

      AP and Telangana Firms Lead India’s Infra Growth
      ఆంధ్ర ప్రదేశ్

      భారత ఇన్ఫ్రా రంగాన్ని శాసిస్తున్న ఏపీ, తెలంగాణ కంపెనీలు

      - Advertisement -

      తాజా వార్తలు

      TDP Mahanadu 2026 Starts Tomorrow in Hybrid Mode With Stree Shakti Chosen Theme

      రేపటి నుంచే టీడీపీ మహానాడు.. హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

      May 26, 2026
      Congress High Command Discusses Karnataka CM Issue Amid Change Speculation

      కాంగ్రెస్ హైకమాండ్ అత్యవసర భేటీ.. కర్ణాటక సీఎం మార్పుపై తీవ్ర ఉత్కంఠ

      May 26, 2026
      US Launches Airstrikes on Iran, Tensions Escalate in Middle East

      పశ్చిమాసియాలో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం

      May 26, 2026
      Telangana and Karnataka Discuss New Barrage Proposal on Krishna River

      తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో.. కృష్ణా నదిపై కొత్త బ్యారేజీ

      May 26, 2026
      Load more

      తప్పక చదవండి

      India-Italy PMs Narendra Modi and Giorgia Meloni Outline Indo-Mediterranean Vision in Joint Op-Ed
      జాతీయం/అంతర్జాతీయం

      భారత్, ఇటలీ మైత్రిపై సంయుక్త వ్యాసం రచించిన ప్రధానమంత్రులు మోదీ, మెలోని

      CM Revanth Reddy Announces Wage Revision in Telangana, New Slabs Effective from June 1
      తెలంగాణ

      సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. కార్మికులకు కనీస వేతనాలు భారీగా పెంపు

      CM Revanth Reddy To Launch Vedic School and Rs.100 Cr Works in Yadagirigutta on May 23
      తెలంగాణ

      ఈనెల 23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. వేదపాఠశాలకు శంకుస్థాపన

      CM Chandrababu and Wife Nara Bhuvaneshwari Offers Silk Robes To Kuppam Gangamma
      ఆంధ్ర ప్రదేశ్

      కుప్పంలో గంగమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

      Contact us: [email protected]
      Facebook Twitter Youtube

      POPULAR POSTS

      Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

      సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

      July 4, 2019
      KCR Visit To his Own Village Chintamadaka,Mango News,CM KCR Latest News,Telangana CM KCR village Chintamadaka,KCR Visit Chintamadaka,#KCR,Latest Telangana News

      త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

      July 4, 2019

      అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

      July 4, 2019

      POPULAR CATEGORY

      • తెలంగాణ9422
      • జాతీయం/అంతర్జాతీయం8084
      • ఆంధ్ర ప్రదేశ్7581
      • కరోనా వైరస్3874
      • స్పెషల్స్2062
      • స్పోర్ట్స్1137
      • ఎడ్యుకేషన్1075
      • సినిమా1056
      • డివోషనల్531
      • Disclaimer
      • Privacy
      • Advertisement
      • Contact Us
      © Copyright 2015-2023 Mango News (Powered By Whacked Out Media)
      MORE STORIES
      Don't Make These Mistakes In Mutual Funds, Mistakes In Mutual Funds, Mutual Funds Tips, Mutual Funds Advice, Money Plan, Investment Plan, Investment, Mutual Funds, Mutual Funds Investment, Master Your Money, Money, Financial Advice, Mango News, Mango News Telugu

      మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఈ తప్పులు చేయకండి?

      April 18, 2024
      The Percentage Of Pollution Will Decrease, Percentage Of Pollution, Climate Change and Air Pollution, Air Quality, Climate Impacts, Air Quality Life Index, Latest Report, Pollution, Pollution Will Decrease, Latest Climate News, Air Pollution Causes, Air Pollution Reports, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

      కాలుష్య శాతం తగ్గుతుందట.. ఇండెక్స్‌ తాజా రిపోర్ట్

      August 29, 2024