భయంకర నిజాల డార్క్ వెబ్

Dr P Lavanya, Yuvaraj Infotainment, world Mysteries in Telugu INDIA, Web Mystery Revealed in Telugu, Unknown Web Mystery Revealed in Telugu, భయంకర నిజాల ఇంటర్నెట్, unknown facts about internet

ఇంటర్నెట్ ను సర్ఫేస్ వెబ్, డార్క్ వెబ్, డీప్ వెబ్ అనే మూడు రకాలుగా మనం విభజించవచ్చు. సాధారణంగా మనమందరం ఉపయోగిస్తున్న వెబ్ ను సర్ఫేస్ వెబ్ గా చెబుతారు. ఈ వెబ్ ను ప్రపంచంలో ఎక్కడినుంచైనా, ఎవరైనా ఎటువంటి స్పెషల్ పర్మిషన్స్ లేకుండా సమాచారాన్ని పొందవచ్చు. ఇక మొత్తం వెబ్ వరల్డ్ లో ఉన్న రహస్య ఇంటర్నెట్, డార్క్ వెబ్, డీప్ వెబ్ ల గురించి మనకు తెలియని భయంకర వాస్తవాలు, అక్కడ జరిగే చీకటి పనుల గురించి ‘భయంకర నిజాల డార్క్ వెబ్’ అనే ఈ ఎపిసోడ్ లో వివరించారు.

డార్క్ వెబ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eight =