జపనీయుల దీర్ఘాయుషు రహస్యం

Why Do People in Japan Live for Longer Time, Unknown Facts, Dr P Lavanya, Yuvaraj Infotainment, world Mysteries in Telugu INDIA, Japanese People Live so Long, Amazing secret facts about japanese, The secret of life expectancy of Japanese, జపనీయుల దీర్ఘాయుషు రహస్యం, secret behid long life, mystery about long life expectency of japanese, DNA in japanese people, Longevity Secrets From Japan, Why do people live longer in Japan, Scientifically proven amazing secret facts of long life

ప్రపంచ జనాభాలో జపాన్ దేశస్తులు ఎక్కువ కాలం బతుకుతారని రికార్డులు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతి తక్కువ మరణాలు రేటు కలిగిన ద్వీప దేశంగా కూడ జపాన్ రికార్డ్ కలిగి ఉంది. మనిషి యొక్క సగటు జీవన ప్రమాణం 60 సంవత్సరాలు ఉండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక గణాంకాల ప్రకారం జపాన్ దేశస్తులు ఎక్కువ కాలం బతికి ఉంటారు, అందులోను జపాన్ మహిళల సగటు ఆయుర్దాయం 87 సంవత్సరాలుగా ఉంది. అనేక వివరాలతో కూడిన ‘ జపనీయుల దీర్ఘాయుషు రహస్యం ‘ తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోని పూర్తిగా వీక్షించండి. 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 10 =