Facebook Twitter Youtube
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం/అంతర్జాతీయం
  • సినిమా
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • స్పెషల్స్
    • ఇన్ఫర్మేటివ్
    • ఎడ్యుకేషన్
    • కిడ్స్
    • కుకింగ్
    • టెక్నాలజీ
    • డివోషనల్
    • లైఫ్‌స్టైల్
  • బిగ్ బాస్ 8
  • English
Search
Mango News
  • ఆంధ్ర ప్రదేశ్
    • CM Chandrababu Distributes New Pattadar Passbooks to Farmers in Banaganapalle
      ఆంధ్ర ప్రదేశ్

      ప్రజల ఆస్థిపై హక్కు ప్రజలకే ఉండాలి.. పాలకులకు కాదు – సీఎం చంద్రబాబు

      CM Chandrababu Approves 10% Diet Charge Hike for Welfare Hostels in AP
      ఆంధ్ర ప్రదేశ్

      హాస్టళ్లు వద్దు.. ఇకపై అన్నీ గురుకులాలే – సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

      Minister Kollu Ravindra Distributes Rs.10 Lakh Compensation to Families of Missing Visakhapatnam Fishermen
      ఆంధ్ర ప్రదేశ్

      విశాఖ మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం.. పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

      Dy CM Pawan Kalyan Mourns His Fan Niranjan's Demise, Says My Heart is Broken
      ఆంధ్ర ప్రదేశ్

      నిరంజన్ లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది – డిప్యూటీ సీఎం పవన్…

      CM Chandrababu Clears 11 Mega Projects Worth Rs.9,076 Cr at 19th AP SIPB Meet
      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీకి కొత్తగా రూ.9,076 కోట్ల పెట్టుబడులు.. 11 వేల మందికి ఉద్యోగావకాశాలు – సీఎం…

  • తెలంగాణ
    • Telangana High Court Grants Bail To Bandi Bhagirath
      తెలంగాణ

      బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

      CM Revanth Reddy Plans For Relocate Industries Beyond ORR To Curb Pollution in Hyderabad
      తెలంగాణ

      హైదరాబాద్‌లో కాలుష్యానికి చెక్.. పరిశ్రమలన్నీ ఇక ఓఆర్‌ఆర్‌ బయటకే – సీఎం రేవంత్ రెడ్డి

      Telangana Rakshana Sena Chief K. Kavitha Reaffirms She Will Never Rejoin BRS
      తెలంగాణ

      నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదు –…

      CM Revanth Reddy Meets Canadian High Commissioner, Invites Investments To Telangana
      తెలంగాణ

      సీఎం రేవంత్ రెడ్డితో కెనడా హైకమిషనర్ భేటీ.. ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులపై చర్చలు

      Ex Minister KTR Hails World Bank Report Listing Telangana Among Top 5 High-Income States in India
      తెలంగాణ

      దేశంలోనే టాప్ 5 సంపన్న రాష్ట్రాల్లో తెలంగాణ.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్‌పై మాజీ మంత్రి…

  • జాతీయం/అంతర్జాతీయం
    • Iran Fires Back at 3 Gulf States Following Heavy US Airstrikes on Tehran
      జాతీయం/అంతర్జాతీయం

      అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకారం.. 3 గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం

      PM Modi Receives Grand Welcome With Vande Mataram Chants at Melbourne, Australia
      జాతీయం/అంతర్జాతీయం

      ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని మోదీ.. ‘వందేమాతరం’ నినాదాలతో ఘన స్వాగతం

      US Launches Retaliatory Strikes on Iran After Ships Targeted in Strait of Hormuz
      జాతీయం/అంతర్జాతీయం

      హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ క్షిపణి ప్రయోగం, అమెరికా ప్రతీకార దాడులు

      India, Indonesia Seal BrahMos and Astra Missile Deal During PM Modi Visit
      జాతీయం/అంతర్జాతీయం

      ఇండోనేషియాకు భారత్‌ ‘బ్రహ్మోస్’.. ప్రధాని మోదీ పర్యటనలో ఒప్పందం ఖరారు

      Ayodhya Ram Mandir Trust Appointed Krishna Mohan As Interim General Secretary
      జాతీయం/అంతర్జాతీయం

      రామజన్మభూమి ట్రస్టులో ప్రక్షాళన.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్ నియామకం

  • సినిమా
    • Nandamuri Balakrishna Birthday: CM Chandrababu, Dy CM Pawan Kalyan and Other Celebs Extends Warm Wishes
      ఆంధ్ర ప్రదేశ్

      నందమూరి బాలకృష్ణ జన్మదినం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సహా పలువురు ప్రముఖుల…

      The award-winning film ‘Padilam’ is now streaming on Mango Telugu Cinema
      సినిమా

      అవార్డు విన్నింగ్ ఫిల్మ్ ‘పదిలం’

      Jr. NTR Pays Rich Tributes to His Grand Father NTR on His 103rd Birth Anniversary
      ఆంధ్ర ప్రదేశ్

      ఎన్టీఆర్ 103వ జయంతి.. జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళులు

      Band Melam Telugu Movie A Fresh and Youthful Entertainment With Lighthearted Fun
      ఆంధ్ర ప్రదేశ్

      థియేటర్లలో మార్మోగుతున్న ‘బ్యాండ్ మేళం’.. యూత్‌ని ఆకట్టుకుంటున్న సరికొత్త ప్రేమకథ!

      CM Revanth Reddy Explains Why Telangana Film Awards Were Named After Gaddar
      తెలంగాణ

      అందుకే సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టాం – సీఎం రేవంత్ రెడ్డి

  • స్పోర్ట్స్
    • FIFA World Cup 2026 Quarter-Finals Set as Final Eight Teams Confirmed, Check Full Match Schedule
      స్పోర్ట్స్

      ఫిఫా ప్రపంచకప్ 2026: క్వార్టర్స్‌కు చేరిన 8 జట్లు.. మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు

      FIFA World Cup 2026 Argentina Beat Egypt 3-2, Lionel Messi in Tears After Epic Win
      స్పోర్ట్స్

      ఫిఫా ప్రపంచ కప్‌ 2026: ఈజిప్ట్‌పై అద్భుత విజయం.. క్వార్టర్స్‌ లోకి అర్జెంటీనా

      FIFA World Cup 2026 Spain Knock Out Portugal, Cristiano Ronaldo's Dream Ends in Tears
      స్పోర్ట్స్

      స్పెయిన్ చేతిలో పోర్చుగల్ పరాజయం.. ముగిసిన రొనాల్డో ప్రపంచ కప్ ప్రయాణం

      FIFA World Cup 2026 Brazil Crash Out To Norway, Neymar Announces International Retirement
      స్పోర్ట్స్

      ప్రపంచ కప్‌ నుంచి బ్రెజిల్‌ నిష్క్రమణ, నెయ్‌మార్ సంచలన ప్రకటన

      Portugal Star Player Cristiano Ronaldo Confirms, 2026 World Cup Will Be His Last Ahead of Spain Clash
      స్పోర్ట్స్

      ఇదే నా చివరి ప్రపంచ కప్.. కానీ, రిటైర్మెంట్ మాత్రం అప్పుడే – క్రిస్టియానో…

  • వీడియోస్
  • స్పెషల్స్
    • Allఇన్ఫర్మేటివ్ఎడ్యుకేషన్కిడ్స్కుకింగ్టెక్నాలజీడివోషనల్లైఫ్‌స్టైల్
      ComedyvsControversy-A Special Analysis by 'Deep Talks with Deepti'
      స్పెషల్స్

      కామెడీ వర్సెస్ కాంట్రవర్సీ: ‘డీప్ టాక్స్ విత్ దీప్తి’ ప్రత్యేక విశ్లేషణ

      Center Considers 50% Weightage For Inter Marks in NEET and JEE Exams
      ఎడ్యుకేషన్

      నీట్, జేఈఈ పరీక్షల్లో.. ఇంటర్ మార్కులకు 50% వెయిటేజీపై కేంద్రం కసరత్తు

      Amulya studio rangu rangula pillagado folk song
      స్పెషల్స్

      అమూల్య స్టూడియో నుంచి కొత్త ఫోక్ సాంగ్ ‘రంగు రంగుల పిల్లగాడో’

      Exploring the Iconic James Bond Island in Thailand by Karthi Kitess
      స్పెషల్స్

      కార్తీ కైట్స్ ట్రావెల్ వ్లాగ్ : థాయ్‌లాండ్‌లో జేమ్స్ బాండ్ ఐలాండ్ పర్యటన

  • బిగ్ బాస్ 8
  • English
Home స్పెషల్స్ ఇన్ఫర్మేటివ్

ఐవీఆర్ కాల్ గురించి అవగాహన లేకపోతే అకౌంట్ ఖాళీనే..

By
Mango News Telugu Admin
-
February 11, 2025
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    If You Dont Know About IVR Call Your Account Will Be Empty, If You Dont Know About IVR Call, Fraudulent Transactions, Online Scam Alert, Cyber ​​Frauds, Cyber Crime, Toll Free No 1930, Golden Hour, Money Is Safe, Victimized By Cyber Fraudsters, How To Save Your Money, Cyber Crime, Crime News, Toll Free, Technology, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

    టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. ప్రపంచవ్యాప్తంగా రోజుకో కొత్తరకం డిజిటల్ మోసాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలను మోసం చేయడానికి నేరగాళ్లు రకరకాల కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఫేక్‌ ఐవిఆర్ కాల్స్ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి కాల్స్‌ వస్తే జాగ్రత్తగా ఉండాలని లేకపోతే మీకు తెలీకుండానే మీ అకౌంట్ ఖాళీ అయిపోతుందని అంటున్నారు టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్.

    టెక్నాలజీ ఎంతగా వృద్ధి చెందుతుంతో డిజిటల్ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, పెద్దవాళ్లను టార్గెట్ చేస్తూ వారి అకౌంట్లను ఖాళీ చేసేస్తున్నారు స్కామర్లు. టెక్నాలజీ ద్వారా ప్రజలను మోసం చేయడానికి సరికొత్త ప్లాన్ లు వేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా చాలా చోట్ల IVR ద్వారా మోసం కేసులు వెలుగులోకి వచ్చినట్లు సైబర్ పోలీసులు చెబుతున్నారు.

    ఐవీఆర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కోట్లు కాజేస్తున్నారు. ఐవీఆర్ అనేది బ్యాంకులు, టెలికాం కంపెనీలు, కస్టమర్ కేర్ కోసం సంస్థల హెల్ప్‌లైన్‌లు ఉపయోగించే ఆటోమేటెడ్ ఫోన్ సిస్టమ్. దీనిలో ఫోన్ కీప్యాడ్ లేదా వాయిస్ ద్వారా “ఇంగ్లీష్ కోసం 1 నొక్కండి, బ్యాలెన్స్ తెలుసుకోవడానికి 3 నొక్కండి, కస్టమర్ కేర్‌తో మాట్లాడటానికి 9 నొక్కండి వంటి ఆదేశాలను ఇస్తారు. వాటి ద్వారా మనకు కావాల్సిన సేవలను ఎంచుకోవచ్చు.

    ఈ ఐవీఆర్‌ వ్యవస్థనే స్కామర్లు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఎవరికైనా ఐవీఆర్ కాల్ వచ్చినప్పుడు వారు చెప్పిన కీని నొక్కితే వెంటనే స్కామర్లు ఖాతాను ఖాళీ చేస్తారు.అందుకే ఇలాంటివాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని.. నమ్మదగిన ఐవీఆర్ కాల్స్ కు మాత్రమే ఆన్సర్ చేయాలని సైబర్ పోలీసులు చెబుతున్నారు.

    Share
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleగుడ్డు రోజూ తినడం మంచిదే కానీ ..
      Next articleతిరుమల లడ్డూ వివాదంలో నలుగురు అరెస్ట్..మరిన్ని అరెస్టులకు రెడీ
      Mango News Telugu Admin

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      The hidden danger of court testimony-One mistake and your life is in ruins
      ఇన్ఫర్మేటివ్

      కోర్టులో సాక్ష్యం చెప్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ జీవితం తలకిందులే

      Are you a Vlogger in the U.A.E. Watch out.. You could face massive fines for breaking the rules
      ఇన్ఫర్మేటివ్

      U.A.E.లో వ్లాగింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా!

      Google Pushes Users to Premium with New 90-Second Unskippable Ads
      ఇన్ఫర్మేటివ్

      యూట్యూబ్ ప్రీమియమే లక్ష్యంగా.. అన్-స్కిప్పబుల్ యాడ్స్ నిడివి పెంచనున్న గూగుల్

      - Advertisement -

      తాజా వార్తలు

      Telangana High Court Grants Bail To Bandi Bhagirath

      బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

      July 9, 2026
      CM Revanth Reddy Plans For Relocate Industries Beyond ORR To Curb Pollution in Hyderabad

      హైదరాబాద్‌లో కాలుష్యానికి చెక్.. పరిశ్రమలన్నీ ఇక ఓఆర్‌ఆర్‌ బయటకే – సీఎం రేవంత్ రెడ్డి

      July 9, 2026
      Telangana Rakshana Sena Chief K. Kavitha Reaffirms She Will Never Rejoin BRS

      నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదు –...

      July 9, 2026
      CM Chandrababu Distributes New Pattadar Passbooks to Farmers in Banaganapalle

      ప్రజల ఆస్థిపై హక్కు ప్రజలకే ఉండాలి.. పాలకులకు కాదు – సీఎం చంద్రబాబు

      July 9, 2026
      Load more

      తప్పక చదవండి

      Skyroot To Honor India's Scientific Icons in Space With Mission Agaman
      జాతీయం/అంతర్జాతీయం

      స్కైరూట్ చారిత్రక ప్రయోగం.. అంతరిక్షంలోకి భారతీయ సైంటిస్టుల విగ్రహాలు

      Amarnath Yatra Over 12,000 Devotees Offer Prayers To Holy Ice Shivling on the First Day
      జాతీయం/అంతర్జాతీయం

      అమర్‌నాథ్ యాత్ర.. తొలిరోజే పవిత్ర హిమలింగాన్ని దర్శించుకున్న 12 వేల మంది భక్తులు

      Ayodhya Ram Mandir Trust Appointed Krishna Mohan As Interim General Secretary
      జాతీయం/అంతర్జాతీయం

      రామజన్మభూమి ట్రస్టులో ప్రక్షాళన.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్ నియామకం

      Telangana Govt Approves Recruitment of 7,000 Vacancies Across Home Department
      తెలంగాణ

      హోంశాఖలో 7వేల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

      Contact us: [email protected]
      Facebook Twitter Youtube

      POPULAR POSTS

      Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

      సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

      July 4, 2019
      KCR Visit To his Own Village Chintamadaka,Mango News,CM KCR Latest News,Telangana CM KCR village Chintamadaka,KCR Visit Chintamadaka,#KCR,Latest Telangana News

      త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

      July 4, 2019

      అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

      July 4, 2019

      POPULAR CATEGORY

      • తెలంగాణ9511
      • జాతీయం/అంతర్జాతీయం8219
      • ఆంధ్ర ప్రదేశ్7708
      • కరోనా వైరస్3874
      • స్పెషల్స్2075
      • స్పోర్ట్స్1165
      • ఎడ్యుకేషన్1079
      • సినిమా1059
      • డివోషనల్535
      • Disclaimer
      • Privacy
      • Advertisement
      • Contact Us
      © Copyright 2015-2023 Mango News (Powered By Whacked Out Media)
      MORE STORIES
      Are Early Morning Dreams Come True in Life and What Causes Vivid Dreams,Are Early Morning Dreams Come True,Morning Dreams Come True in Life,What Causes Vivid Dreams,Mango News,Mango News Telugu,Dreams, Do dreams come true in the morning?,According to the time of sleep, dreams are divided into four parts in science,dreams will give bad results,Dreams Come True in Life,Vivid Dreams,Early Morning Dreams Latest News

      తెల్లవారుజామున వచ్చే డ్రీమ్స్ నిజంగానే నిజమవుతాయా?

      August 3, 2023
      Mahalaya Amavasya On 3rd October,Amavasya, Good Luck Will Follow You, If You Do These Things On Mahalaya Amavasya,Mahalaya Amavasya On October 3rd,Mango News,Mango News Telugu,Mahalaya Amavasya,Amavasya,Mahalaya Amavasya 2024,Mahalaya Amavasya 2024 News,Things To Do On Mahalaya Amavasya,Mahalaya 2024,Sarva Pitru Amavasya 2024,Mahalaya Amavasya 2024 Date And Timing,Mahalaya Amavasya 2024 Pujas,Pitru Paksha Amavasya,Pitru Dosha Nivarana,Surya Grahanam,Sarva Pitru Amavasya

      అక్టోబర్ 3న మహాలయ అమావాస్య

      September 30, 2024