లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వదంతులు.. వివరణ ఇచ్చిన అధికార ప్రతినిధి

Famous Singer Lata Mangeshkar, Famous Singer Lata Mangeshkar admitted to ICU, Famous Singer Lata Mangeshkar Tested Positive For Covid-19, Lata mangeshkar, lata mangeshkar health news, lata mangeshkar health updates, Lata Mangeshkar Still in ICU, Lata Mangeshkar Still in ICU Don’t Believe in False News: Spokesperson, Lata Mangeshkar Tests Covid Positive, Mango News, Singer Lata Mangeshkar hospitalised after testing positive for COVID-19

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా.. లతా మంగేష్కర్‌ ఆరోగ్యం క్షీణించిందటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె అధికార ప్రతినిధి ఖండించారు.

ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ విఙ్ఞప్తి చేశారు. “లతా దీదీ ఇంకా ఐసీయూలోనే ఉంది. డాక్టర్‌ ప్రతీత్‌ సందానీ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయవద్దు. లతా కుటుంబానికి, వైద్యులకు ప్రైవసీ ఇవ్వాల్సిన సమయం ఇది”.. అంటూ ఆ ప్రకనటలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + three =