డిజాస్టర్ నుంచి ఆస్కార్ రేస్‌కి: సూర్య ‘కంగువా’ అంతర్జాతీయ ప్రస్థానం

0
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘కంగువా’ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా, ఇప్పుడు ఆస్కార్ రేసులో నామినేట్ కావడం విశేషంగా నిలిచింది. 2024 నవంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్...

కేటీఆర్‌కు హైకోర్టు షాక్: సుప్రీంకోర్టే చివరి ఆశగా మాజీ మంత్రి..

0
తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కేటీఆర్‌కి గట్టి ఎదురు దెబ్బను ఇచ్చింది. ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన అవినీతి ఆరోపణల కేసును కొట్టివేయాలంటూ దాఖలు...

సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎవరికి తెలియని విషయం చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ..

0
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి  Gopala Krishna  పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...

హైదరాబాద్ మెట్రోలో కొత్త మార్పులు: రద్దీకి చెక్ పెట్టే కొత్త కోచ్‌లు, ఫేజ్-2 అభివృద్ధి!

0
హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకీ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) తాజా నిర్ణయం తీసుకుంది. గత ఏడాదిగా బోగీలను పెంచాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు....

Champions Trophy 2025: భారత జట్టు ఎంపికపై ఫోకస్, సుదీర్ఘ వ్యూహాలు సిద్ధం!

0
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో విఫలమైన టీమిండియా, ఇప్పుడు ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ మరియు ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీపై దృష్టి పెట్టింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి...

HMPV Virus: కేంద్రం సూచనలు.. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాల్సిందే!

0
చైనాలో ప్రారంభమైన హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్) ప్రస్తుతం భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఒక్కరోజులో మూడు హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది....

సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామాలు: శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్..

0
డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం శ్రీతేజ్ బేగంపేట కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు....

40 ఏళ్లు దాటిన ప్రతీ మహిళా ఆ విషయంలో కేర్ చూపించాల్సిందే..

0
ఒకప్పుడు ఇంటి పని, పిల్లల పని మాత్రమే చూసుకునే మహిళలు ఆర్థిక స్వాతంత్రం కోసం, ఇంటికి చేదోడువాదోడుగా ఉండటం కోసం ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో టైమ్ సరిపోకఇంటి పని, ఆఫీసు...

పోలవరం నిర్వాసితులకు నెరవేరిన కల

0
ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న పోలవరం నిర్వాసితుల కల నెరవేరింది. ఎప్పుడో ఏడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ , ఇతర నిధులు చెల్లించింది. తర్వాత జగన్ సర్కారు మాత్రం పట్టించుకోలేదు. తాజాగా...

తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల: ఎవరు ఎంతమంది ఉన్నారంటే..?

0
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా సవరించిన ఓటర్ల జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, తెలంగాణలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు....

కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణ వారే..

0
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం.. మహా కుంభ మేళా. వచ్చే జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కాబోతోంది. మొత్తం.. 45 రోజుల పాటు కొనసాగి.. ఫిబ్రవరి 26న ముగుస్తుంది ఈ...

ప్రతీ ఐదు హెచ్ 1 బీ వీసాల్లో ఒకరు భారతీయులే

0
హెచ్ 1 బీ వీసాలతో భారత ఐటీ రంగం భారీగా డెవలప్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా జారీ చేసే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి లెక్కలు విడుదల చేసింది....

థియేటర్లలో ఇంకా కలెక్షన్ల మోత మోగిస్తున్న పుష్పరాజ్

0
సినిమా రిలీజై నెల రోజులు దాటినా ఇంకా పుష్ప హవా ఇంకా ఏమాత్రం తగ్గలేదు. బాహుబలి , కేజీఎఫ్‌ల తర్వాత ఆ స్థాయిలో సీక్వెల్‌పై అంచనాలు క్రియేట్ చేసిన సినిమా.. పుష్ప2 ....

సంచలనం: ఫార్ములా ఈ రేస్ కేసు – తెలంగాణ రాజకీయాల్లో మలుపులు

0
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పలు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు వ్యవహారం ఇప్పుడు గట్టి రాజకీయ ఆరోపణలు, వివాదాలకు వేదికగా మారింది. ఫార్ములా ఈ...

పచ్చి కొబ్బరి ఫ్యాట్ అని దూరం పెట్టకండి..

0
చాలామంది పచ్చి కొబ్బరిని తినడానికి ఇష్టపడరు. కానీ దానిలోని ప్రతి భాగం మనిషికి ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీరు దాహాన్ని తీర్చితే..కొబ్బరి క్రీమ్ కడుపు నింపుతుంది. చాలామంది వంటకాల్లో కూడా...

భారత్‌లో తొలి HMPV కేసు నమోదు

0
అంతా భయపడుతున్నట్లే అయింది. చైనాలో మొదలయిందన్న HMPV వైరస్..భారత్‌లోనూ ఎంటర్ అయింది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి HMPV వైరస్ ఉందన్న వార్తతో భారతీయులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో...

పాతబస్తీలో మెట్రో ట్రైన్‌ వ్యవహారంలో ముందడుగు

0
ఇన్ని రోజులూ రెండడుగులు ముందుకి, ఆరు అడుగులు వెనక్కి అన్నట్లు సాగిన హైదరాబాద్‌ పాతబస్తీలో మెట్రో ట్రైన్‌ వ్యవహారంలో కీలక ముందడుగు పడింది. పాతబస్తీ ప్రాంతంలో మెట్రో విస్తరణ కోసం ఆస్తులు కోల్పోతున్నవారికి...

చర్లపల్లి రైల్వే టెర్మినల్ రెడీ

0
జంట నగరాల్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి, సిటీ శివార్లలో ఉన్న చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను...

టికెట్ల పెంపు, బెనిఫిట్ షోలపై జోరుగా చర్చ

0
టికెట్ల పెంపు , బెనిఫిట్ షోలపై తెలుగు రాష్ట్రాలలో మరోసారి చర్చ మొదలైంది. సంధ్య థియేటర్‌ ఘటన చోటు చేసుకోవడంతో.. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులను ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి...

ఆవేశంలో నోరు జారిన జేసీ ప్రభాకర్‌రెడ్డి: మాధవీలతపై వ్యాఖ్యలకు క్షమాపణ

0
తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇటీవల సృష్టించిన వివాదంపై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. సినీనటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై తాను చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల కారణంగా ఆమెకు క్షమాపణలు చెబుతున్నట్లు...