తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. 2015-16 గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు
తెలంగాణ హైకోర్టు 2015-16 సంవత్సరానికి సంబంధించిన గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రక్రియపై సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక బెంచ్, 1,032 పోస్టుల భర్తీకి సంబంధించి TSPSC నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష...
పుట్టపర్తికి ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం (నవంబర్ 19, 2025) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో జరుగుతున్న దివంగత ఆధ్యాత్మిక గురువు సత్యసాయి...
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ
భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న ప్రముఖ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
భేటీ...
మెట్రో, ఆర్ఆర్‌ఆర్ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తన లక్ష్యమని పేర్కొన్నారు ముఖ్యంమత్రి ఎ. రేవంత్ రెడ్డి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశమని తెలిపిన ఆయన, వికసిత్ భారత్...
ఘనంగా ప్రారంభమైన సత్యసాయి శత జయంతి ఉత్సవాలు
శ్రీసత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు మంగళవారం (నవంబర్ 18, 2025) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి (బుధవారం) పర్యటనలో ప్రధాని మోదీ,...
ఆయుధాలు ఉండాల్సింది జవాన్లు, పోలీసుల చేతుల్లోనే.. కేంద్ర మంత్రి బండి సంజయ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో హిడ్మా సహా మరో ఐదుగురిని గ్రే హౌండ్స్...
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ-TTD) శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ వినిపించింది. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు అందించే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ టికెట్లను...
ఎన్నికల్లో వైఫల్యానికి 100% బాధ్యత నాదే – బీహార్ ఫలితాలపై ప్రశాంత్ కిషోర్
ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన, జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించారు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ జన సురాజ్ (Jan Suraaj)...
నాపై తీర్పు రాజకీయ ప్రేరేపితం, కోర్టు నా వాదనను వినలేదు – షేక్ హసీనా
తనపై ఇచ్చిన తీర్పు రాజకీయ ప్రేరేపితమని, కుట్రపూరితమని, కోర్టు అసలు తన వాదననే వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. ఈ మేరకు 'మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన...
మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని (గతంలో తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం) మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు (గ్రేహౌండ్స్) మరియు మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్...
జర్మనీలో జీవనశైలి: విదేశీయులను ఆకర్షిస్తున్న అద్భుత సోషల్ బెనిఫిట్స్
యూరప్‌లో అత్యంత శక్తివంతమైన దేశంగా పేరొందిన జర్మనీ... ఇక్కడ నివసించే ప్రతి నివాసితులకు కల్పిస్తున్న సామాజిక భద్రతా సౌకర్యాలు (Social Benefits) ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి .ఈ అద్భుతమైన ప్రయోజనాలు కేవలం జర్మన్...
సత్యసాయి శత జయంతి వేడుకలు.. రేపు పుట్టపర్తికి ప్రధాని మోదీ
దివంగత ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేయనున్నారు.
ముఖ్యాంశాలు
పర్యటన...
దంతాలు సరిచేసే కొత్త పద్ధతి తెలుసుకోండి – డాక్టర్ రవళి సలహాలు
దంతాల సరైన అమరిక (aligners) కోసం వాడుతున్న విజిబుల్ మరియు ఇన్విజిబుల్ అలైన్‌మెంట్లపై డాక్టర్ రవళి గారు ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.
సాధారణంగా బ్రేసెస్‌తో పోలిస్తే, ఇన్విజిబుల్ అలైన్‌మెంట్స్ చికిత్సలో సౌకర్యం, శుభ్రత సులభంగా...
సౌదీ ప్రమాదం: తెలంగాణ సర్కార్ పరిహారం
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన భారతీయ ఉమ్రా యాత్రికుల (వీరిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారు) కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు పరిహారం ప్రకటించింది.
తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక...
సీపీ సజ్జనార్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు
పైరసీని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషిని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ (iBomma), బప్పమ్ (Bappam) వెబ్‌సైట్ల నిర్వాహకుడిని అరెస్ట్...
మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష.. బంగ్లాదేశ్‌లో హై అలర్ట్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనాకు మరణ శిక్ష విధిస్తూ ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు...
ఐబొమ్మ లో హాలీవుడ్ ‘గాడ్‌ఫాదర్’ నుండి పవర్ స్టార్ ‘ఓజీ’ వరకు.. సీపీ సజ్జనార్
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్‌తో అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి, TDFC చైర్మన్ దిల్ రాజు తదితరులు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఇటీవల...
‘తమ్ముడు’ పవన్ కల్యాణ్.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం (టీడీపీ,జనసేన,బీజేపీ) అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ముఖ్యంగా, సంఖ్యాపరంగా టీడీపీ-జనసేన పార్టీలదే పైచేయి. గత ఎన్నికలకు ముందే జట్టు కట్టిన ఈ రెండు పార్టీలు కేంద్రంలోని...
సౌదీ ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం రేవంత్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బదర్–మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో...
ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఆత్మీయ పలకరింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటీవల (నవంబర్ 16,...





















































