బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా
బీహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ యునైటెడ్ (JDU) చీఫ్ నితీశ్ కుమార్ గురువారం (నవంబర్ 20) ప్రమాణస్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా...
ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవలే మొంథా తుపానుతో అతలాకుతలమైన రాష్ట్రంపై మరోసారి కొత్త తుపాన్ పంజా విసిరేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన ముఖ్య...
మద్యం కుంభకోణం కేసు: వైసీపీ నేత చెవిరెడ్డి కుటుంబ ఆస్తులు జప్తు
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో కీలక నిందితుడైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది. బుధవారం...
నితీశ్ ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
బిహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్ నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హాజరవుతున్నారు. టీడీపీ, జేడీయూ రెండూ...
యూరప్ ట్రిప్: బయలుదేరే ముందు ఈ 10 టిప్స్ తప్పక చూడండి
యూరప్ ట్రిప్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? కానీ, సరైన ప్లానింగ్ లేకపోతే, విదేశీ పర్యటనలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ప్రముఖ ట్రావెలర్ Karthi Kites తన మొదటి యూరప్ ప్రయాణంలో...
రేపు సీబీఐ కోర్టుకు మాజీ సీఎం జగన్.. భారీ భద్రత ఏర్పాటు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు సంబంధించి రేపు (గురువారం, నవంబర్ 20) హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు. గత ఆరేళ్లుగా ఈ కేసుల...
అన్నదాత సుఖీభవ: 46.62 లక్షల మంది రైతులకు రూ. 3,077 కోట్ల జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (నవంబర్ 19) ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన’ పథకం రెండవ విడత నిధులను విడుదల చేశారు. ఈ మేరకు నేడు ఆయన...
బీహార్ సీఎంగా మళ్ళీ నితీశ్, రేపే ప్రమాణస్వీకారం.. హాజరవనున్న ప్రధాని మోదీ
జనతాదళ్ యునైటెడ్ (JDU) పార్టీ చీఫ్ నితీశ్ కుమార్, ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా బుధవారం (నవంబర్ 19) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో, ఎన్డీయే కూటమి నేతగా ఆయన నాయకత్వంలో...
సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తాం – సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సత్యసాయి బాబా స్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఈరోజు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి...
సత్యసాయి మార్గం ప్రపంచమంతటికీ ఆదర్శనీయం – ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సత్యసాయి అందించిన సేవలు మరియు ఆధ్యాత్మిక బోధనలను గుర్తు చేసుకున్నారు.
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
...














































