బీహార్‌లో ఎన్డీఏ కూటమి సునామీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు (శుక్రవారం) వెలువడుతుండగా, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్...
ఏపీలో భూమి కొరత లేదు, రెండేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు – సీఎం చంద్రబాబు
విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవసరమైన సంస్కరణలు, వనరుల లభ్యత, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై...
ఈ ఎన్నిక భారాసకు ‘చిన్న సెట్ బ్యాక్’ మాత్రమే – జూబ్లీహిల్స్ ఫలితంపై కేటీఆర్
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా ముందుకు సాగాలని భారత రాష్ట్ర సమితి (భారాస) అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కాంగ్రెస్ ఘనవిజయం, పార్టీ శ్రేణుల సంబరాలు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన ప్రతిపక్షం భారాసపై కాంగ్రెస్ అభ్యర్థి...
ఢిల్లీ పేలుడు ఉగ్రవాది ఇంటిని కూల్చివేసిన భద్రతా దళాలు
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అలియాస్ ఉమర్ మహమ్మద్ ఇంటిని భద్రతా దళాలు ఈరోజు (శుక్రవారం) కూల్చివేశాయి. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉన్న...
ప్రారంభమైన సత్యసాయి శతజయంతి వేడుకలు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు గురువారం (నవంబర్ 13, 2025) భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమయ్యాయి. ప్రత్యేక అలంకరణలతో ఏర్పాటైన ఆధ్యాత్మిక వేదికపై...
విశాఖలో ఘనంగా ప్రారంభమైన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) ఇవాళ (శుక్రవారం) విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సును భారతదేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్,...
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్
బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. మ్యాజిక్ ఫిగర్ 122 కోసం అధికార NDA (ఎన్డీఏ) కూటమి, ప్రధాన ప్రతిపక్ష MGB (మహాఘట్‌బంధన్) కూటమి మధ్య...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కౌంటింగ్ ప్రారంభం, రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ఈరోజు (శుక్రవారం, నవంబర్ 14, 2025) మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికగా ఉదయం 8...
సర్వర్ ఉద్యోగం నుంచి భారతదేశ పారిశ్రామిక పితామహుడిగా జీడీ నాయుడు ఎలా మారారు?
The Edison of Indiaగా పేరుగాంచిన జీడీ నాయుడు గారి జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈ మహనీయుడు, ఒక హోటల్లో సర్వర్‌గా పనిచేస్తూ...












































