FPV: టెన్షన్ పెడుతున్న మరో కొత్త వైరస్.. ఈ సారి వాటితో జాగ్రత్తా!
ఇటీవల బర్డ్ ఫ్లూ భయం కొద్దిగా తగ్గినప్పటికీ, ఇప్పుడు కొత్తగా FPV (Feline Panleukopenia Virus) అనే ప్రాణాంతక వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ ముఖ్యంగా పిల్లులను ప్రభావితం చేస్తూ, వారి...
ట్యాంక్ లో నీటిని చల్లగా ఉంచుకోవాలా? ఈ చిట్కాలు పాటించండి!
గ్రీష్మకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎండలు మండిపోతుండటంతో ప్రతిఒక్కరూ చల్లదనాన్ని కోరుకుంటున్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఎయిర్ కండీషనర్లు, కూలర్లు వాడితే కొంత ఉపశమనం లభిస్తుంది. కానీ వాటర్ ట్యాంక్‌లో ఉన్న నీరు వేడెక్కిపోవడం...
వార్నర్ నేనూ క్లోజ్..అయినా క్షమాపణలు చెపుతున్న
రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు...
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్టు
హైదరాబాద్‌లో చోటుచేసుకున్న మహిళా భద్రతకు సంబంధించిన ఘటనా వివాదాస్పదంగా మారింది. ఎంఎంటీఎస్ రైలులో ఒక యువతిపై అత్యాచారయత్నం జరిగిన ఘటనపై పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు...
స్టూడెంట్స్ డ్రీమ్స్‌కు గండికొట్టిన ట్రంప్ ..
అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో మరింత దూకుడు పెంచడంతో ప్రపంచ దేశాలతోపాటు అమెరికన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖర్చు తగ్గింపు పేరుతో అటు అమెరికన్లను,మేక్ అమెరికా గ్రేట్...
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్..
భారతదేశంలో రియల్ ఎస్టేర్ రంగంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు,హైదరాబాద్, నాగ్ పూర్, లక్నో వంటి నగరాలు ముందు వరుసలో ఉంటాయి. నిత్యం అక్కడ భారీగా స్థిరాస్తి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు...
IPL 2025: ఇది కదా అసలు సిసలైన ఐపీఎల్ మ్యాచ్ అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025లో తమ ప్రస్థానాన్ని అద్భుత విజయంతో ప్రారంభించింది. వైజాగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి కేవలం ఒక్క వికెట్ తేడాతో గెలిచింది....
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్సెస్ మాజీ మంత్రి విడదల రజినీ..
ఏపీలో ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉందని బాగా రెచ్చిపోయిన నేతలపై పోలీసులు కేసు నమోదు చేస్తూ .. అరెస్టులు చేస్తున్నారు.ఇదే సమయంలో మాజీ మంత్రి విడదల రజిని ..మంత్రిగా ఉన్నప్పుడు...
నెయిల్ పాలిష్ వేసుకోవడం మంచిదా? కాదా?
చాలామంది అమ్మాయిలు గోళ్లను పెంచుకోవడాన్ని ఇష్టపడతారు. గోళ్లను మరింత అందంగా ఉంచుకోవడానికి రకరకాల నెయిల్ పాలిష్‌లు వేసుకుంటూ ఉంటారు. అయితే నెయిల్ పాలిష్ వేసుకుంటే మంచిదని కొంతమంది..కాదు కాదు నెగిటివ్ ప్రభావాలు ఉంటాయని...
కస్టమర్లకు షాకిస్తున్న ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు
భాగ్యనగరంలో వీధివీధికి క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్, ఓలా,రాపిడో వంటి క్యాబ్ డ్రైవర్లు.. మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రైడ్స్ నిషేధించిన చేసిన క్యాబ్ డ్రైవర్లు.. ఇప్పుడు...














































