వాట్సాప్ సంచలన నిర్ణయం.. ఏప్రిల్‌లో 16 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలపై బ్యాన్

WhatsApp Bans Over 16 Lakh Indian Users Accounts in April For Violating Guidelines, WhatsApp earlier banned over 18 lakh Indian accounts in March 2022, WhatsApp banned over 16 lakh accounts in India in April 2022, According to WhatsApp's latest User Safety Monthly Report issued in accordance with the IT rules, WhatsApp platform banned 1666000 Indian accounts between April 1 and April 30 2022, WhatsApp bans over 16 lakh Indian accounts, WhatsApp bans over 16 lakh Indian accounts in April, Latest report shows WhatsApp banned over 16 lakh Indian accounts in April, WhatsApp Bans Indian Users Accounts in April For Violating Guidelines, WhatsApp Violating Guidelines, Violating Guidelines, WhatsApp Indian Users Accounts, 16 Lakh Indian Users Accounts Ban, WhatsApp Guidelines News, WhatsApp Guidelines Latest News, WhatsApp Guidelines Latest Updates, WhatsApp Guidelines Live Updates, Mango News, Mango News Telugu,

సోషల్‌ మీడియా దిగ్గజం ‘మెటా’ యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఏప్రిల్ నెలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఐటీ రూల్స్-2021 ప్రకారం ఏప్రిల్ నెలవారీ నివేదికను వాట్సాప్ విడుదల చేసింది. ఈ తాజా నివేదిక ప్రకారం వాట్సాప్ ఏప్రిల్‌లో 16 లక్షలకు పైగా భారతీయ ఖాతాలను నిషేధించింది. ప్లాట్‌ఫామ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే దీనికి కారణమని ఒక ప్రకటనలో తెలిపింది.

దీనిపై వాట్సాప్ ప్రతినిధి మాట్లాడుతూ.. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సేవల్లో దుర్వినియోగాన్ని నిరోధించడంలో పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. సంవత్సరాలుగా, మేము మా ప్లాట్‌ఫామ్‌లో మా వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇతర అత్యాధునిక సాంకేతికత, డేటా శాస్త్రవేత్తలు, నిపుణులపై గణనీయంగా దృష్టి పెట్టాము. ఐటీ రూల్స్-2021 ప్రకారం.. మేము ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మా నివేదికను వెల్లడించాము. మా ప్లాట్‌ఫామ్‌పై దుర్వినియోగాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వాట్సాప్ సాధారణంగా కంపెనీ విధానాలు మరియు మార్గదర్శకాలను ఉల్లంఘించినప్పుడు ఆయా ఖాతాలను నిషేధిస్తుంది. తప్పుడు సమాచారాన్ని పంచుకోవడం, ధృవీకరించని సందేశాలను ఎక్కువమందికి ఫార్వార్డ్ చేయడం వంటివి జరిగినప్పుడు సత్వరమే చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eight =