బడ్జెట్‌కు ముందే స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల ఒకటో తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే బడ్జెట్‌కు ముందే మొదటి ట్రేడింగ్ సెషన్‌లో భారత స్టాక్...
ఖాళీ కడుపుతో బెల్లం,వేయించిన శనగలు తింటే ఏం జరుగుతుంది?
వేయించిన శనగలతో పాటు బెల్లం కలిపి తింటే చాలా లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఖాళీ కడుపుతో బెల్లం, పుట్నాలు కలిపి తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు...
కుంభమేళా తర్వాత నాగ సాధువులు ఎక్కడికి వెళతారు?
ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. మహా కుంభ మేళాలో ఉన్న వేలాది మంది నాగ సాధువులు కుంభమేళా తర్వాత ఎక్కడికి వెళతారని...
ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల గొప్పతనం చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
Game Changer OTT: ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యేది ఎక్కడంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన...
వైసీపీకి షాక్: విజయసాయిరెడ్డి రాజీనామా, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆప్తుడిగా, ముఖ్య నేతగా ఉన్న విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పినట్టు ప్రకటించారు. ఆయన శనివారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్...
దిల్ రాజు స్పందన: ఐటీ దాడులు, అసత్య ప్రచారాలపై స్పష్టత
టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నిర్మాతగా నిలిచిన దిల్ రాజు నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు జరగడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సోదాలపై దిల్...
video: శ్రీనగర్-కత్రా మధ్య వందే భారత్ ట్రయల్ రన్ ప్రారంభం..
జమ్మూ-కాశ్మీర్ రైల్వే చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే సాహసోపేతమైన ప్రయోగం నేడు జరిగింది. శ్రీమాత వైష్ణో దేవి కత్రా మరియు శ్రీనగర్ రైల్వే స్టేషన్ల మధ్య మొట్టమొదటి వందే భారత్ రైలు ట్రయల్...
బరువు తగ్గడానికి బెస్ట్ వ్యాయామం నడకేనట..
చాలా మంది అధికబరువును తగ్గించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు. కొంతమంది తిండి మానేసి విటమిన్ల లోపంతో బాధపడతుంటే మరి కొంతమంది మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతూ డబ్బులు వేస్టు చేసుకుంటున్నారు తప్ప...
మమతా కులకర్ణి సంచలన నిర్ణయం: గ్లామర్ నుంచి కాషాయ దారిలోకి!
ఒకప్పుడు బాలీవుడ్ గ్లామర్ తారగా వెలుగొందిన మమతా కులకర్ణి ఆధ్యాత్మిక మార్గంలోకి మలుపు తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఆమె సన్యాసం స్వీకరించింది. కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్...















































