మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కన్నుమూత
మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేశ్ గౌడ్ కన్నుమూశారు, ఆయన వయసు 60 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముఖేశ్ గౌడ్ ను ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ...
వీకెండ్(జూలై27,28) ఎపిసోడ్స్ హైలైట్స్ : హేమ అవుట్, వైల్డ్ కార్డు ఎంట్రీగా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
బౌండరీల రూల్ పై కుంబ్లే ఆధ్వర్యంలో కమిటీ వేసిన ఐసీసీ
క్రికెట్ ప్రపంచకప్ 2019లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బౌండరీల లెక్క ప్రకారం ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడంతో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పై తీవ్ర విమర్శలు వచ్చిన...
14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కర్ణాటక స్పీకర్
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ జూలై 28న, 14మంది తిరుగుబాటు శాసనసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం 2023 ముగిసే వరకు వీరిఫై అనర్హత వేటు వేసి అనూహ్య...
కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం, జూలై 28 తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1942 జనవరి 16న నల్గొండ...
కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్లనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి, వై.ఎస్. జగన్ మోహన్...
పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జూలై 26 న నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 11 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. దీని తరువాత ఈ నెల...
మెట్రో రైలు ప్రమాద వార్తలన్నీ అవాస్తవం
ఈ రోజు హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రమాదం అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు ఒక ట్రాక్ బదులు మరో...
ఆంధ్రప్రదేశ్ లో1,28,589 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నాడు గ్రామా సచివాలయాలు, వార్డు సచివాలయాలకు విడివిడిగా నోటిఫికేషన్స్ విడుదల చేసింది. సచివాలయాలకు సంబంధించి అన్ని విభాగాలకు మొత్తం 1,28,589 పోస్టుల నియామకాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా గ్రామసచివాలయాల్లో 13...
పురపాలక ఎన్నికలలో తెరాస జెండా ఎగరాలి
జూలై 26 న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు నివేదికలను సమీక్షించారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన సంబంధిత ఇంచార్జ్...












































