దేశంలో కొత్తగా 226 మందికి కరోనా పాజిటివ్, 4529 చేరుకున్న యాక్టీవ్ కేసులు

India New Covid-19 Positive Cases Update on December 4th, New Covid-19 Positive Cases Update on December 4th, India New Covid-19 Positive Cases, Covid-19 Positive Cases, India Covid-19, India Covid-19 News, India Covid-19 Latest News, India Covid-19 Latest News And Updates, India Covid-19 Live Updates, 226 New Covid-19 Positive Cases, 4529 Covid-19 Active Cases, Covid-19 Positive Cases On December 4th, Mango News, Mango News Telugu

దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 226 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,73,392 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (93), మహారాష్ట్ర (37), కర్ణాటక (22), తమిళనాడు (13) వంటి 4 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే మరో కరోనా వలన ఒకరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,628 కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 5 వేల దిగువకు (4,529 (0.01%)) చేరుకుంది.

మరోవైపు కొత్తగా 293 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,38,235 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.80 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా డిసెంబర్ 4, ఆదివారం ఉదయం 8 గంటల వరకు 219.93 కోట్లకుపైగా (2,19,93,30,540) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 48,716 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + two =