దేశంలో కొత్తగా 861 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు

India Records 861 New Covid-19 Cases 6 Deaths in Last 24 Hours, India, 861 New Covid-19 Positive Cases, 6 Deaths Reported, 861 Positive Cases, India Covid-19, 6 Deaths Reported on April 10th, 861 New Covid-19 Positive Cases and 6 Deaths Reported In India, 861 New Covid-19 Cases 6 Deaths in Last 24 Hours In India, Covid-19 Updates of India 861 Positive Cases 6 Deaths Reported on April 10th, India Covid-19 Updates 861 Positive Cases 6 Deaths Reported on April 10th, 861 new Covid-19 cases, 861 new Covid-19 cases In India, 6 Deaths In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 861 Positive Cases, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates,

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 1000 కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 861 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ 11, సోమవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,30,36,132 కు, మరణాల సంఖ్య 5,21,691 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 0.32 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 0.23 శాతంగా ఉంది.

అలాగే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల వ్యవధిలో 929 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,25,03,383 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతం గానూ, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 11,058 (0.03%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 2,71,211 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 79.41 కోట్ల (79,41,18,951) కు చేరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =