మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 4255 కరోనా కేసులు, 3 మరణాలు నమోదు

Maharashtra Covid-19 Updates 4255 New Positive Cases 3 Deaths Reported on June 16, Maharashtra, Maharashtra Covid-19, 3 Death Reported on Maharashtra June 16th, 4255 new Covid-19 cases In Maharashtra, Maharashtra Covid-19 Updates, Maharashtra Covid-19 Live Updates, Maharashtra Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Cases, Maharashtra Coronavirus Deaths, Maharashtra Coronavirus New Cases, Maharashtra Coronavirus News, Maharashtra New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Maharashtra, Maharashtra corona district wise cases, Maharashtra coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

మహారాష్ట్ర రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు మళ్ళీ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కొత్తగా 4,255 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 79,23,697 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,47,880 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 2,879 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 77,55,183 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 20,634 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జూన్ 16, గురువారం నాటికీ):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 8,14,72,916
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 79,23,697
  • డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 77,55,183
  • కరోనా రికవరీ రేటు – 97.87%
  • యాక్టీవ్ కేసులు – 20,634
  • జూన్ 16న నమోదైన కేసులు – 4,255
  • జూన్ 16న డిశ్చార్జ్ అయినవారు – 2,879
  • జూన్ 16న నమోదైన మరణాలు – 3
  • మొత్తం మరణాల సంఖ్య – 1,47,880
  • కరోనా మరణాలు రేటు – 1.86%

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 1 =