గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రొబేషన్ డిక్లరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

AP Govt Gives Green Signal For The Probation Declaration of Village and Ward Secretariat Employees, AP Govt Gives Green Signal For The Probation Declaration of Ward Secretariat Employees, AP Govt Gives Green Signal For The Probation Declaration of Village Secretariat Employees, Probation Declaration of Village and Ward Secretariat Employees, Probation Declaration of Village Secretariat Employees, Probation Declaration of Ward Secretariat Employees, Village and Ward Secretariat Employees, Probation Declaration, AP Govt Gives Green Signal For The Probation Declaration, Good News for AP Village Secretariat Staff, Good News for AP Ward Secretariat Staff, announcement of probation, Andhra Pradesh government gave the green signal to the probation declaration of village and ward secretariat employees, Village and Ward Secretariat Employees News, Village and Ward Secretariat Employees Latest News, Village and Ward Secretariat Employees Latest Updates, Village and Ward Secretariat Employees Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనపై సీఎం జగన్ సంతకం కూడా చేశారు. ఈ క్రమంలో రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని, ఏపీపీఎస్స్సీ నిర్వహించిన డిపార్టుమెంటల్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ వర్తింపజేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో వెలువడొచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే సచివాలయ ఉద్యోగులకు పాత విధానం ప్రకారం జీతాలు ఇవ్వాలని ఆర్థికశాఖ భావించినప్పటికీ ముఖ్యమంత్రి కొత్త పీఆర్సీ ప్రకారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలిచ్చారని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇకపై సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు అందనున్నాయి. కాగా ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు అందనున్నాయని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మంది వరకూ సచివాలయ ఉద్యోగులు ఈ పరీక్షలో పాస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం తాజా నిర్ణయంతో వీరందరికీ లబ్ది కలుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eleven =