అసలు ఎందుకు ఈ జీవితం – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్

Life is Beautiful | What Is the Meaning of Life?, Personality Development, BV Pattabhiram, The Meaning of Life, Meaning of life, What is the definition of philosophy of life?, Why do we live on?, What is the Meaning of Life, What is Life and Other Thoughts on Life, personality development Training in Telugu, Personality Development by BV Pattabhiram, Online personality development class, B V Pattabhiram Speeches, psychiatrist, B V Pattabhiram video

ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘జీవితాన్ని ఎలా అందంగా మార్చుకోవాలి’ అనే అంశంపై మాట్లాడారు. జీవితంలో ఎదుగుదలకు సంబంధించి పాటించాల్సిన B.E.A.U.T.I.F.U.L సూత్రాలను ఈ వీడియోలో వివరించారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కోని పట్టుదలతో సక్సెస్ సాధించి జీవితాన్ని అందంగా మార్చుకున్న కొంతమంది వ్యక్తుల గురించి ఈ ఎపిసోడ్లో బీవీ పట్టాభిరామ్ గారు తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here