తెలివికి, జ్ఞానానికి తేడా మీకు తెలుసా? – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Explains Difference Between Knowledge and Intelligence,Difference Between Knowledge Intelligence,Best Of Yandamoori Veerendranath,Motivational Videos,Latest Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Interviews,Yandamoori Veerendranath Motivational Videos,Best Telugu Inspirational Videos 2022,Latest Telugu Motivational Videos,Yandamoori Veerendranath Latest Videos 2022,Best Motivational Videos,Mango News,Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “తెలివికి, జ్ఞానానికి మధ్య తేడా ఏంటి?’ అనే అంశంపై విశ్లేషణ చేశారు. జ్ఞానం అంటే ఈరోజు మనకి ఏం గుర్తుందో అదేనని అన్నారు. ఏదైనా చర్చలో పాల్గొనాలన్నా, ఒక లీడర్ గా ఎదగాలనుకున్న కాస్త నాలెడ్జి/జ్ఞానం అవసరమని చెప్పారు. మనకున్న జ్ఞానాన్ని ఒక ప్రాబ్లమ్ వచ్చినపుడు గానీ, ఇంటర్వ్యూలలో గానీ, పరీక్షల్లో గానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అని నిర్దేశించేదే తెలివి/ఇంటెలీజెన్స్ అని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − ten =