“ముగ్గుల” ప్రాముఖ్యతపై డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ

MUGGULU,IMPORTANCE OF MUGGULU,Anantha lakshmi,rangoli,rangoli designs,kolam,easy rangoli,muggula designs,muggu,sankranthi,muggulu rangoli,kolam with dots,significance of rangoli,science behind indian culture,kolam rangoli designs,sankranthi muggula designs,pongal,importance,traditions,indian traditions,indian culture,rangoli design,sankranthi rangoli,indian designs,kubera yantra

డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో పాటుగా హిందూ ధర్మంపై సందేహాలకు వివరణ ఇస్తున్నారు. అలాగే వివిధ దేవాలయాలు/ ప్రార్ధన మందిరాల్లో అనంత లక్ష్మి గారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ముగ్గుల” ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆరోగ్యాన్ని, పారిశుద్ధ్యాన్ని, విజ్ఞానాన్ని మేళవించిన సంప్రదాయాల్లో ముగ్గులు ఒకటని చెప్పారు. ముగ్గుల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here