ఆంధ్రా స్టైల్ పీతల వేపుడు చేసుకోవడం ఎలా?

Crab recipe,Crab recipe in Telugu,Crab Fry in Telugu,Crab iguru in Telugu,Crab curry in Telugu,Crab Pulusu in Telugu,Peethala vepudu,Peethala kura,Peethala iguru,Peethala Pulusu,Crab Fry,Crab Fry recipe,Crab curry recipe,Andhra Peethala Pulusu,How to make crab curry,Peethala kura In Telugu,Peethala Fry,Peethala koora,Peethala koora In Telugu,Peethala curry,Andhra Peethala kura,Peethala kura tayari,sree madhu kitchen,sreemadhu kitchen u0026 vlogs

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్ “పీతల వేపుడు” తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. పీతల వేపుడు తయారీకి కావాల్సిన పదార్ధాలు, విధానాన్ని ఈ వీడియోను పూర్తిగా వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 9 =