అమ్మవారిని ధ్యానం, జపం చేసే పద్ధతి!

అమ్మవారిని ధ్యానం,జపం చేసే పద్ధతి!,Right way of offering prayer to Goddess Durga,Ananta Lakshmi,durga,durga devi,durga devi pooja,maa durga,how to worship durga,how to worship maa durga daily,maa durga mantra,durga beej mantra,durga mantra,benefits of worshipping durga,powerful durga mantra,powerful durga mantra for success,goddess durga mantra,durga beej mantra benefits,soundarya lahari story,soundarya lahari videos,devotional videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “అమ్మవారిని ధ్యానం, జపం చేసే పద్ధతి!” గురించి వివరించారు. అలాగే సౌందర్య లహరి 33వ శ్లోకం అర్థం తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 9 =