ఆంధ్రా స్టైల్ పూరి కర్రీ చేసుకోవడం ఎలా?

How to Make Andhra style Puri Curry Recipe, Puri curry recipe in telugu hotel style,Puri curry,Puri curry recipe in telugu,Andhra style poori koora, Restaurant style puri koora,Poori masala,Poori masala recipe,Andhra poori kura,Puri kura with onions, Poori recipe,Aloo puri kura,Puri curry recipe,Onion curry,Onion puri kura, Mango News, Mango News Telugu,

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్ “పూరి కర్రీ” తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. పూరి కర్రీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + nineteen =