జూలై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం, సీఎం కేసీఆర్‌ కు ఆహ్వానం

Balkampet Yellamma Temple Board Members Invited CM KCR To Attend Kalyanotsavam on July 5th, CM KCR To Attend Kalyanotsavam on July 5th, Balkampet Yellamma Temple Board Members Invited CM KCR To Attend Kalyanotsavam, CM KCR invited to Balkampet Yellamma Temple Kalyanotsavam, Balkampet Yellamma Temple Kalyanotsavam, Kalyanotsavam, Balkampet Yellamma Temple, Balkampet Yellamma Temple Board Members, Balkampet Yellamma temple representatives invited CM KCR for the annual Kalyanotsavam, Balkampet Yellamma Temple celestial Kalyanam, Balkampet Yellamma Temple Kalyanotsavam News, Balkampet Yellamma Temple Kalyanotsavam Latest News, Balkampet Yellamma Temple Kalyanotsavam Latest Updates, Balkampet Yellamma Temple Kalyanotsavam Live Updates, Mango News, Mango News Telugu,

జూలై 5వ తేదీన బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 5న జరిగే బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానిస్తూ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రికను అందచేసారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి సహా ధర్మకర్త మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here