ఇంగ్లీష్ రావట్లేదని భావిస్తున్నారా? సులభంగా నేర్చుకోవడం ఎలా?

How To Write Simple Telugu Sentences In English?,Spoken English Through Telugu,KVR Institute,learn english through telugu,english through telugu,spoken english,spoken english online,spoken english online course,spoken english online classes,spoken english videos,english grammar,english grammar through telugu,kvr spoken english videos,kvr institute spoken english,how to write in english,kvr spoken english,learn english grammar,english for beginners

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన, నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఇంగ్లీష్ రావట్లేదని భావించే వారంతా, ఇంగ్లీష్ ను సులభంగా నేర్చుకోవడం ఎలాగో వివరించారు. అందుకోసం ఎక్కువగా వాడే 20 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లో చెప్పడం ఎలాగో తెలియజేశారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − eleven =