దీప ప్రజ్వలన చేసే పద్ధతి – మనం చేసే పొరపాట్లు!

దీప ప్రజ్వలన చేసే పద్ధతి - మనం చేసే పొరపాట్లు!,Things you should do's before lighting Deepam,Dr. Ananta Lakshmi,deepam,lighting deepam,deepam in pooja room,light lamp in pooja room,how to keep deepam in front of god,how to do pooja,pooja procedure,direction of deepam,how to put deepam,how many deepam in pooja room,deepam benefits,deepam procedure,how to light deepam,pooja at home,indian tradition,devotional videos,unknown facts,interesting stories

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో దీప ప్రజ్వలన చేసే పద్ధతి మరియు మనం చేసే పొరపాట్లు గురించి వివరించారు. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు దీపం వెలిగించడం మన సంప్రదాయం అని చెప్పారు. దీప ప్రజ్వలన చేసేప్పుడు ఏఏ నియమాలు పాటించాలి? చేసే తప్పులేంటి అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + thirteen =