మొదటిసారే గొప్ప అభిప్రాయం కలిగించడం ఎలా?

ప్రవేశించే పద్ధతి!,How to Create an Amazing First Impression,First Impression,Ananta Lakshmi,Dr. Ananta Lakshmi,first impression,first impression of someone,importance of first impressions,first impression example,facts about first impressions,what is first impression,great first impression,how to make best first impression,ananta lakshmi videos,meeting with new people,ananta lakshmi latest videos,motivational videos,interesting stories

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో కొత్తవాళ్లను కలిసినపుడు మొదటిసారే గొప్ప అభిప్రాయం కలిగించడం ఎలా? అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఒక వ్యక్తిని లేదా వస్తువును మొదటిసారి చూసినపుడు ఎలాంటి ఆలోచన లేకుండా కలిగినటువంటి అభిప్రాయం ఏదైతో ఉందో అదే మొదటి అభిప్రాయంగా పరిగణించబడుతుందని, దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత తర్వాత కొద్దొగొప్ప మాత్రమే మారుతుందని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − five =