నాటుకోడి పులుసు-రాగి సంకటి తయారుచేసుకోవడం ఎలా? : యాంకర్ శ్యామల

Natu Kodi Pulusu Recipe With Ragi Sangati,Anchor syamala latest videos,yem chepparu syamala garu,syamala cooking videos,Rayalaseema natukodi recipe,raagisankati recipe,spicy natukodi chicken videos,natukodi pulusu in telugu,natukodi chicken curry,natukodi chicken,natukodi curry in telugu,shyamala videos,bigg boss shyamala videos,natu kodi pulusu,ragi sangati,chicken curry,non veg recipes,rayalaseema ruchulu recipes,spicy chicken recipe

యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “నాటుకోడి పులుసు-రాగి సంకటి” తయారుచేసుకోవడం ఎలాగో వివరించారు. అందుకోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here