శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు 24 వ పాఠంలో సినిమాలకు సంబంధించి లెవెన్త్ అవర్ గురించి వివరించారు. బాగుచేసిన కూడా బాగుపడని సినిమాలు కొన్ని ఉంటాయని, బాగుచేస్తే బాగా ఆడే సినిమాలు కొన్ని ఉంటాయని, ఆ ప్రక్రియనే లెవెన్త్ అవర్ అంటారని చెప్పారు. సినిమాల్లో లెవెన్త్ అవర్ కు సంబంధించిన పలు మార్పులను ఈ ఎపిసోడ్ లో పరుచూరి గోపాలకృష్ణ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]