కేజీఎఫ్ చాప్టర్-2 సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Actor Yash and Prashanth Neel KGF Chapter-2 Movie,Paruchuri Gopala Krishna Talks About Yash'S U0026 Prashanth Neel'S KGF2 Movie,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna Youtube Channel,KGF2,KGF 2,KGF 1,Yash'S KGF,Screen Play,Prashanth Neel,Sanjay Dutt,KGF2 Movie Review,Paruchuri About KGF2,KGF2 And KGF1 Comparision,Paruchuri Latest Video,Paruchuri New Video,Paruchuri Gopala Krishna Youtube,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna Movie Reviews,KGF2 Screen Play,Mango News,Mango News Telugu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్-2’ సినిమాపై విశ్లేషణ చేశారు. కేజీఎఫ్ చాప్టర్-2 సినిమా కథ, కేజీఎఫ్ చాప్టర్-1తో పోలిక, ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్, నటీనటుల పెర్ఫార్మన్స్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిభ, కేజీఎఫ్ 1కి మరియు 2కి కథనంలో తేడాలు ఏంటి?, చేసుండాల్సిన మార్పులు సహా సినిమాలో పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =