మనిషికి లౌక్యం ఉండాలా? వద్దా? – యండమూరి వీరేంద్రనాథ్

Do People Need To Be Diplomatic?,Latest Motivational Videos 2020,Yandamoori Veerendranath,yandamoori veerendranath about diplomacy,yandamoori veerendranath about life,yandamoori veerendranath about being diplomatic,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,is it good to be diplomatic,diplomacy meaning,diplomacy in everyday life,how to use diplomacy,diplomacy,is diplomacy important,diplomacy importance,yandamuri latest videos,yandamuri

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “లౌక్యం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. చాలామంది సాధారణంగా లౌక్యం అనే పదాన్ని నెగటివ్ భావనలో వాడతారని చెప్పారు. లౌక్యం, మోసం చేయడం వేరువేరని అన్నారు. లౌక్యం అంటే ఏంటి? పురాణాల్లో లౌక్యం ప్రదర్శించింది ఎవరు?, లౌక్యం కలిగిన వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 9 =