తులసికి అంత పవిత్రత ఎందుకు?

Why Do We Worship Tulsi Plant?,Interesting Facts and Importance of Tulsi,YUVARAJ infotainment,tulsi plant,tulsi,tulsi leaves,history of tulsi plant,story of tulsi,worshipping tulsi plant,tulsi leaves uses,benefits of tulsi,health benefits of tulsi leaves,tulsi in hinduism,tulsi plant uses,holy basil,basli plant,holy basil plant,impotance of tulsi in hinduism,benefits of holy basil leaves,hindu traditions,interesting facts about hindu,tulsi at home

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో “తులసికి అంత పవిత్రత ఎందుకు?” అనే అంశం గురించి వివరించారు. భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో తులసిని పవిత్రంగా ఎందుకు చూస్తారు? పురాణాల్లో తులసి వృత్తాంతం ఏంటి? ఎందుకు పూజిస్తారు అనే పలు విషయాలపై పూర్తి వివరణ గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =