Tag: CM KCR strategy work in the next elections
వచ్చే ఎన్నికల్లో గులాబీ బాస్ వ్యూహం పనిచేస్తుందా..?
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రత్యర్థులను బురిడీ కొట్టించడానికి సీఎం కేసీఆర్ కొత్తకొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తాము బలపడడం కన్నా.. ప్రత్యర్థిని బలహీనపరచడమే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది....


































