Tag: CM KCR to launch Telangana Dalit Bandhu scheme
తెలంగాణ దళిత బంధు పథకం త్వరలో హుజూరాబాద్ నుంచే ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి "తెలంగాణ దళిత బంధు" అనే పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గాన్ని...



































