Tag: CM KCR to tour in Warangal
రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, వర్షాలతో దెబ్బతిన్న పంటలు పరిశీలన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (జనవరి 18, మంగళవారం) ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వలన ఈ జిల్లాల్లో పంట నష్టం జరిగింది. ఈ...



































