Tag: CM KCR Tributes to Police Martyrs
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం: అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పించిన సీఎం కేసీఆర్
పౌరుల భద్రత, నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసుల త్యాగం అజరామరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. “పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం” సందర్భంగా...





































