Tag: CM KCR Writes a Letter to PM Modi Over Paddy Procurement
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ, ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి
ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు లేఖ రాశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు. "తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి,...



































