Tag: CM Revanth Reddy Alleges
దమ్ముంటే కాళేశ్వరం దోషులను అరెస్ట్ చేయండి – కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్
రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. చొప్పదండి (గుములాపూర్) వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రతిపక్షాలైన...




































