Tag: CM Revanth Reddy Leaves For Delhi Today
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (నవంబర్ 12, 2025) రాత్రి 7 గంటలకు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు జరగనున్న ఇండియా–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు...




































