Tag: CM Revanth Reddy Meets Canadian High Commissioner
సీఎం రేవంత్ రెడ్డితో కెనడా హైకమిషనర్ భేటీ.. ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులపై చర్చలు
తెలంగాణలో పెట్టుబడులు పెంచడంతో పాటు విద్య, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెనడాను ఆహ్వానించారు. భారత్‌లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బుధవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని...





































