Tag: CM Revanth Reddy Participates Census 2027 and Gives Self-Enumeration in Portal
తెలంగాణలో జన గణన ప్రారంభం.. సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'జనగణన' కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా 'స్వీయ గణన' (సెల్ఫ్ ఎన్యుమరేషన్)లో...





































