Tag: Kishore Chandra Deo
త్వరలో టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా..?
ఏపీలో ఫిరాయింపులు సంచలనంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ పెద్ద ఎత్తున నేతలు పార్టీ ఫిరాయిస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో.. ప్రధానపార్టీల్లోని సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు,...


































