Tag: Kissing Controversy Of Udit Narayan
Viral video: ఏంది నారాయణ ఈ ముద్దుల వివాదం? అసలేం జరిగింది?
బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు. 'సమరసింహారెడ్డి'లోని "అందాల ఆడబొమ్మ", 'ఖుషి'లోని "అమ్మాయే సన్నగా" వంటి పాటలతో తెలుగు అభిమానులకు దగ్గరయ్యారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన తన పాటల...





































