Tag: KNRUHS PG Medical Notification
తెలంగాణలో పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్-1 నోటిఫికేషన్ విడుదలయింది. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఙాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ...




































