తెలంగాణలో పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు నోటిఫికేషన్

Dental Admissions In KNRUHS, Kaloji Narayana Rao University of Health Sciences, KNRUHS PG Medical and Dental Admission 2020, KNRUHS PG Medical Notification, PG Medical Dental Admissions, PG Medical Dental Admissions In KNRUHS, pg medical/dental admissions 2020-21, Telangana PG Medical Admission 2020

తెలంగాణ రాష్ట్రంలో పీజీ మెడికల్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్-1 నోటిఫికేషన్ విడుదలయింది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఙాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు జూన్ 15 ఉదయం 7 గంటల నుంచి జూన్ 16 రాత్రి 7 గంటలవరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తీ వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in లో అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here